“డీజే టిల్లు 2” పై ఫైనల్ గా ఆ క్లారిటీ.!

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న పలు క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో అయితే డీజే టిల్లు సీక్వెల్ “టిల్లు స్క్వేర్” కూడా ఒకటి.

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ఈ సినిమా పై కూడా సాలిడ్ అంచనాలు కూడా ఉన్నాయి.

మొదటి సినిమా భారీ లాభాలతో సెన్సేషనల్ హిట్ కాగా దీనికి సీక్వెల్ ని అయితే అద్భుతం ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకుడు వర్క్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాపై యూత్ లో మంచి హైప్ నెలకొనగా గత కొన్నాళ్ల నుంచి అయితే సినిమా హీరోయిన్ కి సంబంధించి అయితే పలు రూమర్స్ అలా వైరల్ ఫా మారాయి.

మధ్యలో కొంతమంది హీరోయిన్స్ పేర్లు మారాయి. అలా ఫైనల్ గా అయితే అనుపమ పరమేశ్వరన్ దగ్గర సినిమా ఆగగా..

ఇప్పుడు ఈ అంశంపై అయితే క్లారిటీ వచ్చేసినట్టుగా అప్డేట్ కన్ఫర్మ్ అయ్యింది. నిన్న సిద్ధూ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ అయితే తమ సినిమాపై అప్డేట్ బర్త్ డే పోస్టర్ లు ఇచ్చారు.

మరి ఇందులో అయితే అనుపమ పేరుని కూడా కలిపి యాడ్ చేయడంతో చాలా మందికి సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

దీనితో టిల్లు స్క్వేర్ హీరోయిన్ గా ఫైనల్ గా క్లారిటీ రావడంతో ఈ అప్డేట్ వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమాకి నేహా శెట్టి ని అయితే తప్పించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.