ఒంటరి జీవితం మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం… ఎందుకో తెలుసా?

 ప్రస్తుత కాలంలో చాలామంది రిలేషన్ లో ఉంటూ వారి రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం లేదంటే కొన్ని కారణాలవల్ల రిలేషన్ షిప్ బ్రేకప్ అవడం జరుగుతూ

 ఉంటుంది.ఇలా కొందరు రిలేషన్ లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉండగా మరికొందరు మాత్రం తమకు లవర్ లేకపోవడంతో లవర్ లేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు.

 ఇలా ఒంటరి జీవితాన్ని కడిపేవారికి నిపుణులు శుభవార్తను తెలియజేస్తున్నారు.ఒంటరిగా జీవితంలో ఉండటం వల్ల వారి మానసిక పరిస్థితి

 చాలా అద్భుతంగా ఉంటుందని దీపనలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే రిలేషన్ లో ఉన్న వారిపైన ఒంటరి జీవితం గడిపే వారి పైన సర్వే నిర్వహించగా

 ఈ సర్వేలో భాగంగా ఒంటరి జీవితం గడిపేవారు చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. రిలేషన్ లో ఉన్నవారు తమ ప్రియుడు లేదా ప్రియురాలిని మెప్పించడం కోసం

 తెగ ప్రయత్నాలు చేయడం వల్ల మానసికంగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలియజేశారు.

 ముఖ్యంగా రిలేషన్ లో ఉన్నవారు తమకంటూ ఓ సొంత నిర్ణయాన్ని తీసుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని సర్వేలో తెలియజేశారు.

 ఇలా సొంత నిర్ణయాలను తీసుకోలేకపోవడమే కాకుండా మానసికంగా కూడాఎంతో ఆవేద నచ్చిందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే ద్వారా నిపుణులు వెల్లడించారు

 అందుకే ఈ విధమైనటువంటి ఆందోళనల నుంచి బయట పడాలన్న లేకపోతే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలన్న ఒంటరి జీవితమే

 ఎంతో ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా ఒంటరి జీవితం గడిపే వారికి మానసిక స్థితి ఎంతో అద్భుతంగా ఉంటుందని

 వీళ్ళు ఆలోచన విధానం కూడా ఎంతో సరైనదని ఇలా సోలో లైఫ్ సో బెటర్ అంటూ నిపుణులు చెబుతున్నారు.