ఫస్ట్ 200 కోట్ల వసూళ్లతో సంక్రాంతి సినిమా సెన్సేషన్.!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు సహా తమిళ నాట బాక్సాఫీస్ దగ్గర పలు పెద్ద సినిమాలే రిలీజ్ కి వచ్చాయి.

మరి ఈ చిత్రాల్లో అయితే తమిళ్ స్టేర్ హీరోలు అజిత్ అలాగే దళపతి విజయ్ లు నటించిన చిత్రాలు కూడా రాగ ఈ చిత్రాల్లో విజయ్ నటించిన వరిసు తెలుగులో కూడా వారసుడు గా రిలీజ్ అయ్యింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు సహా తమిళ నాట బాక్సాఫీస్ దగ్గర పలు పెద్ద సినిమాలే రిలీజ్ కి వచ్చాయి.

మరి ఈ చిత్రం మొదటి 5 రోజుల్లోనే 150 కోట్లకి పైగా భారీ గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు ఈ చిత్రం మొదటి వారానికి అయితే ఏకంగా 210 కోట్ల భారీ గ్రాస్ మార్క్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో వచ్చిన చిత్రాల్లో సౌత్ నుంచి ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ 200 కోట్ల గ్రాసింగ్ చిత్రంగా అయితే నిలిచినట్టు తెలుస్తుంది.

దీనితో ఈ టాక్ కోలీవుడ్ సినీ వర్గాలు సహా చిత్ర నిర్మాణ సంస్థే కన్ఫామ్ చేయగా ఈ వార్త వైరల్ గా మారింది.

మరి ఈ సినిమాలో విజయ్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా శరత్ కుమార్, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ శామ్, ప్రకాష్ రాజ్ జయసుధ ఎందరో స్టార్ నటులు నటించారు.

అలాగే దిల్ రాజు నిర్మాణం అందించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చాడు.