రిషి సునాక్, అక్షత మూర్తి ప్రేమ కథ.

భారతీయ మూలాలు మరియు భారత దేశ అల్లుడు రిషి సునాక్  బ్రిటన్ ప్రధాని మంత్రి కాబోతున్నాడు.

రిషి సునాక్ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తి ని 2009 లో వివాహమాడారు

ఇది పేదలు కుదిర్చిన వివాహం కాదు. రిషి అక్షత ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో విద్యార్థులుగా కలిశారు

ఆ స్నేహం ప్రేమగా మారింది 

మొదట నారాయణమూర్తి కొంచెం కంగారుపడినా రిషి తో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత తన కూతురు రిషి ని ఎందుకు ప్రేమించిందో అర్థమైందన్నారు

రిషి అక్షత కు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు కృష్ణ సునాక్ అనౌష్క సునాక్