ప్రభాస్ లైఫ్ పార్ట్నర్ పేరు లీక్ చేసిన రామ్ చరణ్.!

 ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బాచులర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు.

 మరి ప్రభాస్ అయితే హీరోగా సినిమాలు చేస్తూ మరింత బిజీ అవుతుండడంతో తన పర్సనల్ లైఫ్ అయితే మరింత దూరంగా మారుతుంది.

 దీనితో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారగా అసలు ప్రభాస్ కి పెళ్లి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

 అయితే లేటెస్ట్ గా ప్రభాస్ తన మొదటి ఓటిటి ఎంట్రీ బాలయ్య షో అయినటువంటి అన్ స్టాప్పబుల్ సీజన్ 2 కి హాజరు కాగా

 ఇందులో మాత్రం ప్రభాస్ తన లైఫ్ పార్ట్నర్ విషయంలో బుక్ అయ్యిపోయాడు.

 ప్రభాస్ లైఫ్ పార్టనర్ పేరుని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లీక్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  బాలయ్య చరణ్ ని లైన్ లోకి తీసుకోగా చరణ్ ఆమె పేరు లీక్ చేయడంతో ప్రభాస్ చరణ్ ని రేయ్ నువ్ నా ఫ్రెండా శత్రువా రా అంటూ నవ్వుతు అనేశాడు ఇది అభిమానులకి మరింత ఆనందంగా అనిపించింది.

 అయితే ఈ ఎపిసోడ్ లో ఆమె పేరు రాణి అంటూ చెప్పారు.

 మరి ఆమె పేరే రాణినా లేక ప్రభాస్ రాణి లా అన్నారా కానీ ఇపుడు ప్రభాస్ లైఫ్ పార్ట్నర్ ఎవరు అనేది మాత్రం లీక్ అవ్వడం ఫ్యాన్స్ లో ఒక రకమైన సంతోషాన్ని తెచ్చి పెట్టింది.