తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఈయన రాజకీయాలలో కొనసాగటం వల్ల అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావనకు తీసుకువస్తుంటారు.
ఈ క్రమంలోనే తరచూ ఈయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువస్తుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం విదేశీ యువతిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే పవన్ మూడోసారి కూడా తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ వార్తలపై జనసేన పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లేజినోవాతో తనకు ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని,
వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారని అయితే వైసిపి సోషల్ మీడియా బ్యాచ్ పుట్టించిన తప్పుడు పుకార్లు మాత్రమేనని ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని సంప్రదించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ యువ గర్జన పేట ఉత్తరాంధ్రలో ఒక భారీ సభను ఏర్పాటు చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ చేయడం కోసమే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని, అంతకుమించి పవన్ కు తన భార్యకు ఎలాంటి మనస్పర్థలు లేవని కొట్టిపారేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే నందిని రేణు దేశాయ్ అనే ఇద్దరికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.