పవన్ కళ్యాణ్, సుజీత్ సినిమాలో ‘భీమ్లా’ భామ.!

 పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లానాయక్’ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ గుర్తుంది కదా.? , సుజీత్ సినిమాలో ‘భీమ్లా’ భామ.!

 కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసార’ సినిమాలోనూ నటించిందీ బ్యూటీ.!

 ‘భీమ్లానాయక్’ సినిమాలో రానా దగ్గుబాటికి జోడీగా కనిపించిన సంయుక్త మీనన్, పవన్ కళ్యాణ్‌తో ఇంకో సినిమాలో కనిపించబోతోందిట.

 సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా కోసం (‘ఓజీ’గా వ్యవహరిస్తున్నారు)

 సంయుక్త మీనన్ పేరుని పరిశీలిస్తున్నారట. అయితే, హీరోయిన్‌గా కాదట. ఓ స్పెషల్ రోల్ కోసం అని అంటున్నారు.

 సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం ఆమెని ఇప్పటికే సంప్రదించారని తెలుస్తోంది.

 ‘భీమ్లానాయక్’ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

 చక్కగా.. అదీ తెలుగులో మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించింది సంయుక్త.