కుర్రాళ్ళు కదా.. నాగచైతన్య, అఖిల్.. కొంత ఆవేశపడ్డారు.! బాలయ్య నైజం తెలియనిదెవరికి.?
ఏవేవో మాట్లాడుతుంటాడు.! ఇదీ అక్కినేని కాంపౌండ్‌లో ‘తొక్కినేని వివాదంపై’ జరుగుతున్న చర్చ.
ప్రమాదకరంగా మారు బాలయ్య ఆగలేదు, మళ్ళీ నోరు జారాడు. ఈసారి మాత్రం నాగచైతన్య, అఖిల్ కూడా లైట్ తీసుకున్నారు.తున్న తారక రత్న పరిస్థితి.!
‘అతని మానసిక పరిస్థితిని చూసి జాలి పడటం తప్ప, అతని వ్యాఖ్యలకు స్పందించడం అనవసరం..’ అని అక్కినేని కాంపౌండ్ అనుకుంటోందట.
పైగా, మీడియా కవరేజ్ కూడా బాలయ్యకే ఎక్కువ వుంటుంది గనుక, బాలయ్య ఇంకా ఇంకా నోరు జారితే పరిస్థితి ఇంకా ఛండాలంగా తయారవుతుందనీ,
బురదలో రాయి వెయ్యడం అనవసరం.. అని నాగ్ స్వయంగా అఖిల్, నాగచైతన్యలకు క్లాస్ తీసుకున్నాడట.
అక్కినేని అభిమానులకీ ఈ విషయమై స్పష్టమైన సంకేతాలు అక్కినేని కాంపౌండ్ నుంచి వెళ్ళినట్లు తెలుస్తోంది.