ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు
కాగా కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఓవరాల్ వరల్డ్ లో కూడా తన భారీ సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ తో మంచి క్రేజ్ ని తాను తెచ్చుకున్నాడు.
రీసెంట్ గానే ఈ చిత్ర యూనిట్ అంతా హాలీవుడ్ లో తిరుగుతూ అక్కడ ప్రముఖులతో మాట్లాడుతుంది.అలాగే గోల్డెన్ గ్లోబ్స్ లాంటి సంస్థ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది.
మరి ఇలా హాలీవుడ్ లో కూడా ఈ సినిమా యూనిట్ పేరు మోగుతూ ఉండగా లేటెస్ట్ గా అయితే రామ్ చరణ్ చేతికి ఓ హాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు
రామ్ చరణ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ప్రాజెక్ట్ ని చేయనున్నారని లేటెస్ట్ గా వచ్చిన టాక్.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉండగా నెట్ ఫ్లిక్స్ అయితే చరణ్ తో భారీ వెబ్ షో తీసే ఛాన్స్ అయితే ఉందట. మరి ఇవన్నీ ఎప్పటికి సాధ్యం అవుతాయో చూడాలి.
ప్రస్తుతం అయితే చరణ్ స్టార్ దర్శకుడు శంకర్ తో తన కెరీర్ లో 15వ సినిమాని చేస్తుండగా ఇది వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.