లోకేశ్ పాదయాత్రతో ఆ 23 స్థానాలు కూడా కష్టమే.. చంద్రబాబు గమనిస్తున్నాడా?

 లోకేశ్ పాదయాత్రకు సంబంధించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతాఇంతా కాదు.

  టీడీపీ నేతలు వద్దని చెప్పినా లోకేశ్ మాత్రం పాదయాత్ర విషయంలో వెనుకడుగు వేయలేదు.

   లోకేశ్ పాదయాత్రలో తెలుగును ఖూనీ చేస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లకు భారీ షాకిస్తుండటం గమనార్హం.

   లోకేశ్ పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.

   లోకేశ్ పాదయాత్రతో పోల్చి చూస్తే సర్పంచ్ ల మీటింగ్ లకు ఎక్కువ మంది వస్తారని సోషల్ మీడియాలో సెటైర్లు

   లోకేశ్ పాదయాత్రను యువత అస్సలు పట్టించుకోవడం లేదు.

 చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి కావడం అసాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 

 చంద్రబాబు నాయుడు తన అవినీతితో రాష్ట్రాన్ని నాశనం చేసే అవకాశం అయితే ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 మారుతున్న పరిణామాలకు అనుగుణంగా చంద్రబాబు లోకేశ్ కు సూచనలు చేయాల్సి ఉంది.

 బట్టీ పట్టి మాట్లాడే అలవాటును లోకేశ్ మార్చుకుంటే మంచిదని ఈ అలవాటు వల్ల లోకేశ్ పొలిటికల్ కెరీర్ కు లాభం కంటే నష్టం కలిగే అవకాశం ఉంది.

 లోకేశ్ టీడీపీని రిస్క్ లోకి నెడుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లోకేశ్ కు 2024 ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని కొంతమంది చెబుతున్నారు.

 లోకేశ్ ను కాకుండా పవన్ లేదా ఎన్టీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 లోకేశ్ ను నమ్ముకుని చంద్రబాబు అడుగులు వేస్తే పార్టీ పుంజుకోవడం జన్మలో జరగదని కామెంట్లు వినిపిస్తున్నాయి

   లోకేశ్ లో నాయకత్వ లక్షణాలు లేవని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.