అబ్బాయిలు భార్య ఉండగా మరో మహిళతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు తెలుసా.. ఇవే కారణాలు!

 ప్రస్తుత కాలంలో వైవాహిక జీవితానికి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. వైవాహిక జీవితంలో సక్రమంగా సంసార జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి

 వారి సంఖ్య రోజుకి తగ్గిపోతుంది. ఎక్కువగా భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు

 అయితే ఇలా ఒక భర్త తనకు ఇంట్లో భార్య ఉండగా మరొక మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

 ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…కొంతమంది అబ్బాయిలకు పెళ్లి చేసుకున్నప్పటికీ వారిలో సరైన మెచ్యూరిటీ ఉండకపోవటం వల్ల

 వారు ఒకే మహిళతో కాకుండా ఇతరులతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి కనబడుతుంటారు. ఒకసారి మన జీవితంలో ఒక వ్యక్తితో కమిట్ అయిన తర్వాత

 ఎలా వ్యవహరించాలో వారికి పూర్తిగా అవగాహన ఉండదు.ఇక భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణం

 ఇలాంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు భర్త పట్ల భార్య సరిగా వ్యవహరించనప్పుడు తప్పనిసరిగా ఆ భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.

 భర్త ఎప్పుడూ కూడా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు అంటే దాంపత్య జీవితంలో భర్తకు అనుగుణంగా భార్య నడుచుకోవాలి.

 అయితే కొంతమంది స్త్రీలు తమ భర్తను కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. ఇలా ఎవరైతే భర్తలను దూరం పెడుతూ ఉంటారు అలాంటి వారు తమ భార్యతో కాకుండా

 ఇతర స్త్రీల నుంచి వారి సంతోషాన్ని కోరుకుంటూ వారితో సంబంధం పెట్టుకోవడానికి కారణం అవుతుంది.

 ఈ కారణాల వల్ల భర్త మరొక స్త్రీకి దగ్గరవుతూ వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.