మీలో ఇలాంటి అలవాట్లు కనుక ఉంటే శృంగారపు కోరికలు అస్సలు కలగవు తెలుసా?

 సాధారణంగా మనిషి జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.శృంగారం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు

 వారి మధ్య ప్రేమ చివరించడం అలాగే తరచూ సెక్స్ లో కలవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

 అయితే చాలామందికి శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల శృంగారంలో పాల్గొనలేకపోతుంటారు.

 అయితే శృంగారంలో పాల్గొనడానికి సరైన శక్తి సామర్ధ్యాలు లేక వీళ్ళు శృంగార జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు.

 ఇలా శృంగార కోరికలు కలగకపోవడానికి కారణం ఉంది మీకు గనక ఇలాంటి అలవాట్లు కనక ఉంటే మీలో రోజురోజుకు శృంగారపు అలవాట్లు పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

 చాలామంది ఇంట్లో చేసిన ఆహారం తినడం కన్నా బయట దొరికే ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు

 ఇలాంటి అలవాటు కనుక మీకు ఉంటే లైంగిక సమస్యలు మాత్రమే కాకుండా మరెన్నో వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.

 ఇక ఎవరికైతే మద్యపానం ధూమపానం అధికంగా అలవాటు ఉంటుందో అలాంటి వారిలో లైంగిక హార్మోన్ల స్థాయి పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

 ఊబకాయం అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా లైంగిక రుగ్మతులకు గురవుతూ ఉంటారు. వీటితోపాటు రోజంతా అధిక ఒత్తిడితో కూడిన పనులు చేయటం వల్ల

 అలాంటి వారిలో లైంగిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి శృంగార జీవితంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించలేరు

 అందుకే మొదట ఈ అలవాట్లు మానుకోవడం మీ ఆరోగ్యానికి అలాగే లైంగిక జీవితానికి కూడా ఎంతో మంచిది.