సాధారణంగా కొందరు అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారో ఇలా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే నిజంగా అమ్మాయిలు ఎప్పుడు కూడా ఇంప్రెస్ చేసే అబ్బాయిలకు పడిపోదు వారు ఎవరి దగ్గర అయితే సేఫ్ గా ఉంటుందని ఫీల్ అవుతారు అలాంటి వారికి అమ్మాయిలు ఫ్లాట్ అవుతూ ఉంటారు.
మరి ఎలాంటి అబ్బాయిల దగ్గర సేఫ్ గా ఉంటుందని అమ్మాయిలు భావిస్తారో తెలుసుకుందాం..
అబ్బాయిలు ఎప్పుడైతే అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి వారికి రెస్పెక్ట్ ఇస్తారు అలాంటి వారి దగ్గర వారికి సేఫ్టీ గా ఉంటుందని ఫీల్ అవుతుంటారు.
తమకు గౌరవం ఇచ్చే అబ్బాయిలను,అమ్మాయిలు చెప్పకుండా అమ్మాయిల అవసరాలను తీర్చుకొని గౌరవం ఇచ్చే అబ్బాయిల దగ్గర అమ్మాయిలు ఎప్పుడు సేఫ్టీ గా ఉంటుందని ఫీల్ అవుతుంటారు.
చాలామంది అబ్బాయిలు తమ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే అమ్మాయిల ఎదుగుదల గురించి వారి లైఫ్ పార్టనర్ గురించి కూడా ఆలోచిస్తారు.
అలాంటి అబ్బాయిల దగ్గర సేఫ్ గా ఉంటుందని అమ్మాయిలు భావిస్తారు.చాలామంది అమ్మాయిలకు గతంలో చేదు అనుభవాలు ఉంటాయి
అయితే ఆ చేతి సంఘటన గుర్తు చేయకుండా వారిని ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకువచ్చే వారి దగ్గర సేఫ్ గా ఉంటుందని అమ్మాయిలు ఫీలవుతారు.
మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు అలాంటి వారి దగ్గర సేఫ్ గా ఉండదని వారు అలాంటి వారిని దూరం పెడుతుంటారు.