నితిన్ ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారా… బయటపడిన అసలు విషయం?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించుకొని విడిపోవడం పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా విడిపోవడం వంటివి సర్వసాధారణంగా జరిగే విషయాలు

ఇలా సెలబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడిపోవడం కూడా జరుగుతుంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నితిన్ సైతం ఒక హీరోయిన్ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నారు.

ఇలా హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి నితిన్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ని చూడగానే ప్రేమలో పడిపోయారట

అయితే ఆ హీరోయిన్ కి తన ప్రేమ విషయం చెప్పకుండా ఈయన తనని ప్రేమిస్తూ ఉన్నారు.

అయితే తన ప్రేమ విషయాన్ని హీరోయిన్ కి చెప్పకుండా ఆయన తన ప్రేమకు తన మనసులోనే సమాధికట్టుకున్నారని తెలుస్తుంది.

ఇంతకీ నితిన్ తొలిచూపులోనే ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా. ఇలియానని చూడగానే నితిన్ ప్రేమలో పడ్డారట.

ఈ క్రమంలోనే తనకు ఇష్టం లేకపోయినా ఇలియానాతో కలిసి రెచ్చిపో అనే సినిమాలో నటించారని తెలుస్తోంది.

ఈ సినిమాలో నితిన్ పాత్ర తనకు ఏమాత్రం నచ్చకపోయినా ఇలియానాతో కలిసి నటించే అవకాశం రావడంతో ఒప్పుకున్నారట

అదే తన ప్రేమ విషయాన్ని బయటకు చెప్పాలని అనుకున్న సమయంలోనే ఇలియానా మరొకరితో ప్రేమలో ఉందని తెలుసుకొని తన ప్రేమ విషయాన్ని తన మనసులోనే దాచుకున్నారట.