ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర దర్శకులు అలాగ నటులు ఓ ఇండస్ట్రీ వారిలో మరొకరు కలిసి చేస్తున్నారు.
అలాగే చేసిన చిత్రాల్లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో వారియర్, వారిసు, ప్రిన్స్ అలాగే లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన సినిమా సార్ కూడా ఉంది.
అయితే ఈ సినిమాల్లో వారియర్ ప్రిన్స్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అలాగే వారియర్ మినహా మిగతా అన్ని చిత్రాల్లో తమిళ్ హీరోలు తెలుగు దర్శకులు పని చేశారు. నాగ చైతన్య దూత ఎక్కడ?
మరి ఈ సినిమాలో విజయ్ నటించిన వారిసు మరియు సార్ లు ఇప్పుడు హిట్ అయ్యాయి.
అయితే వారియర్ తరహా లోనే చేసిన తమిళ్ తెలుగు సినిమా ప్రిన్స్ హీరో శివకార్తికేయన్ వరుస హిట్స్ కి బ్రేక్ వేసింది.
టాలీవుడ్ దర్శకుడు జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న సక్సెస్ కాలేదు.
దీనితో శివ కార్తికేయన్ కి ప్లాప్ రాగా ధనుష్ కి మాత్రం ఈ గుడ్ రిజల్ట్ సొంతం అయ్యింది.
అలాగే తమిళ్ లో అనుదీప్ ఎంట్రీ నిలబడలేదు కానీ వెంకీ అట్లూరి కి మంచి వెల్కమ్ దక్కింది.
అంతే కాకుండా తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి ధనుష్ కూడా సక్సెస్ అయ్యాడు. ఈ ధనుష్ తెలుగులో డబ్బింగ్ చెప్పకపోయినప్పటికీ తెలుగు డైలాగ్స్ కొన్ని సినిమాలో సింక్ అయ్యాయి.
కానీ ఈ పని పని విజయ్ గాని శివ కార్తికేయన్ లు కానీ చేయలేదు. పేరుకే తెలుగు ఎంట్రీ అన్నట్టుగా సినిమా చేశారు.
ఇక దిల్ రాజు అయితే మొదట్లో వారిసు సినిమా బై లాంగ్వేజ్ సినిమా అని చెప్పి తర్వాత తన వెసులుబాటు కోసం పూర్తి తమిళ్ సినిమా అని చెప్పడం వేరే విషయం.