ఇప్పుడు టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ తన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో ఖండాంతరాలు దాటిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ తన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో ఖండాంతరాలు దాటిన సంగతి తెలిసిందే.
కాగా కామెరాన్ అయితే చరణ్ ని పొగడలేదు ఆ రామ్ రోల్ ని పొగిడారు అంటారు కానీ అక్కడ చరణ్ నే ఆ పాత్ర చరణ్ చేసాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ క్రెడిట్ చరణ్ కి దక్కుతుంది.
మరి ఈ అవతార్ దర్శకుడు చెప్పిన మాటలకి గారు మెగాస్టార్ చిరంజీవి చరణ్ కి తండ్రిగా స్పందించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు నుంచి చరణ్ తన రోల్ కి గాను ప్రశంసలు అందుకోవడం తనకి ఆస్కార్ లాంటిదే అని కొనియాడారు.
ఇది చరణ్ భవిష్యత్తుకి చాలా ఉపయోగకరం అని కామెరాన్ లాంటి డైరెక్టర్ చేయడం చరణ్ అదృష్టం అని అలాగే ఓ తండ్రిగా తనకి ఎంతో గర్వంగా ఉంది అని మెగాస్టార్ తెలిపారు.
మరి ఎన్నో సార్లు చరణ్ సక్సెస్ ని ఓ తండ్రిగానే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.
మరి ఇప్పుడు ఇలాంటి భారీ సక్సెస్ చరణ్ అందుకోవడం తండ్రిగా మెగాస్టార్ కి అంత కంటే మరో గొప్ప బహుమతి ఇంకేం ఉంటుంది.