maxresdefault (43)

తన షోలో పవన్ పై అదిరే సెటైర్ వేసిన బాలకృష్ణ.!

Pawan-Kalyan-and-Trivikram-

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మాస్ గాడ్ నందమూరు బాలకృష్ణ లు ఎప్పుడో ఒకటి రెండు సందర్భాల్లో జస్ట్ అలా కలిసిన ఫోటోలు చూసి ఉంటాము

pawan-kalyan-is-confusing-jana-sainiks_b_1611220941

 కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు కూడా ఒకే స్టేజి పై ఓ గంట పాటు మాట్లాడుకొని ఎంటర్టైన్మెంట్ అందివ్వడం అనేది రీసెంట్ గానే జరిగింది.

81189517

 మరి తెలుగులో అత్యంత పాపులర్ అయినా స్ట్రీమింగ్ యాప్ ఆహా లో అందులోని ఇండియా లోనే పెద్ద హిట్ అయినటువంటి బాలయ్య టాక్ షో అన్ స్టాప్పబుల్ 2 సరికొత్త ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడం జరిగింది.

 ఇక ఈరోజు అయితే షో యాజమాన్యం సంక్రాంతి గిఫ్ట్ గా బాలయ్య పవన్ అభిమానులకి ఆ మాస్ అండ్ పవర్ గ్లింప్స్ ని ఇచ్చేసారు.

 చాలా పవర్ ఫుల్ విజువల్స్ అండ్ పవన్ కళ్యాణ్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కట్ చేసిన ఈ లేటెస్ట్ వీడియో అదిరే లెవెల్లో అనిపిస్తుంది

 ఇక లాస్ట్ లో అయితే స్టేజి పై బాలయ్య పవన్ ని ఉద్దేసించి పవన్ కొలతలు కొలవాలి అంటూ పేల్చిన సెటైర్ దెబ్బకి పవన్ ఒక్కసారిగా నవ్వేయడం ఈ వీడియోలో హైలైట్ గా నిలిచింది.

 దీనితో మాత్రం ఈ ఫుల్ ఎపిసోడ్ వేరే లెవల్లో ఉంటుందని అర్ధం అవుతుంది.

 ఇక ఈ ఎపిసోడ్ ని ఆహా వారు ఈ జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.