బాబోయ్ అనిల్ రావిపూడి.! మామూలోడు కాదు సుమీ.!

 దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. అనిల్ రావిపూడి అంటే.. యంగ్ జనరేషన్ డైరెక్టర్లలో సమ్‌థింగ్ స్పెషల్.

 కామెడీని బేస్ చేసుకుని ఎక్కువగా సినిమాలు చేస్తుంటాడు. అసలు విషయమేంటంటే, ఓ పెద్ద కామెడీ చేశాడు అనిల్ రావిపూడి.

 నందమూరి తారకరత్నని, నందమూరి బాలకృష్ణ సినిమాలో చూపిద్దామనుకున్నాడట.

 తారకరత్నకు అవకాశమివ్వమని బాలకృష్ణ స్వయంగా అనిల్ రావిపూడికి చెప్పారట.

 నిజమే అయి వుంటుందా.? అన్న డౌటానుమానం చాలామందికి వస్తోంది. స్పాంటేనియస్‌గా కామెడీ భలే చేస్తాడు అనిల్ రావిపూడి.

 ఇలాంటి సందర్భాల్లో కూడా కామెడీ చేయగలడని నిరూపించాడంటూ

 తారకరత్న విషయంలో అనిల్ రావిపూడి చేసిన ‘సినిమా’ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోనే సెటైర్లు పడుతున్నాయి.