Home News Andhra Pradesh ముగ్గురు ముఖ్యమంత్రులొస్తారేమో అంటూ జగన్ కు షకీలా పంచ్ ?

ముగ్గురు ముఖ్యమంత్రులొస్తారేమో అంటూ జగన్ కు షకీలా పంచ్ ?

ఎపి లో మూడు రాజధానుల వ్యవహారం రోజు రోజుకు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. రాజధాని విషయంలో జగన్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఈ విషయం పక్కన పెడితే .. తాజాగా రాజధానుల విషయంలో షకీలా కూడా జగన్ పై పంచులు విసిరింది? ప్రస్తుతం షకీలా పంచులు మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే .. 90వ దశకంలో ఇండియన్ పోర్న్ స్టార్ గా ఎదిగిన షకీలా అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉండేదో అందరికి తెలుసు. ఆమె ధాటికి స్టార్ హీరోలు సైతం భయపడే స్థితికి వచ్చారంటే షకీలాకు, ఆమె సినిమాకున్న క్రేజ్ అలాంటిది మరి. దశాబ్డకాలం రసిక రాజ్యంలో ఏలిన షకీలాకు ఈ మధ్య ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె వయసు పైబడడం.. ఇంటర్నెట్ వినియోగం పెరగడం లాంటి అంశాలతో షకీలా సినిమాలకు గడ్డుకాలం వచ్చింది.

ఆ సినిమాలు మానేసిన షకీలా ఆ తరువాత పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో అడపా దడపా నటించేసి సరిపెట్టుంది. తాజాగా ఆమె షకీలా రాసిన మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం అనే టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ విడుదల చేసారు. ఆ టీజర్ లో షకీలా పేపర్ చదువుతూ .. ఆంద్రాకు మూడు రాజధానులా అంటూ షాక్ అయి .. ఇంకా నయం .. పోను, పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఘాటు కౌంటర్ వేస్తుంది. ప్రస్తుతం ఈ కామెంట్ మీడియా వర్గాల్లో వైరాల్ అయింది. షకీలా వేసిన పంచ్ జగన్ కె అంటూ కొందరు జగన్ వ్యతిరేకులు ఈ కామెంట్ తో నానా హైరానా చేస్తున్నారు.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

బ్ర‌హ్మాజీ హీరోయిన్స్‌ని త‌గులుకున్నాడేంటి?

న‌టుడు బ్ర‌హ్మాజీ హీరోయిన్‌ల తీరుపై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న నేప‌థ్యంలో అంత‌టా లాక్ డౌన్ విధించారు. మ‌న దేశంలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. దీని...

బ‌న్నీ స్టెప్పుల‌కు బాలీవుడ్ బుట్ట‌బొమ్మ కూడా ఫిదా!

బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ దిషా ప‌టాని. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ‌..` పాట‌కు ఫిదా అయిపోయింది. ఈ పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌కు దిషా మెస్మ‌రైజ్...

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్...

మధ్య తరగతి వారే దేశానికి సాయం చేయాలా?

కరోనా కోసం ఎవరికి తోచినంత వారు మానవతా ధృక్పథంతో సాయం చేయాలని కోరుతూ... ప్రధాని నుంచి స్థానిక అధికారుల వరకూ ప్రతి రోజూ విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్, పీఎంఆర్ఎఫ్ అంటూ రోజూ...

ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు...

కరోనా విపత్తులోనూ కుళ్లు రాజకీయాలు మానుకోలేదు!

చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పుతోందా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.....

వీసారే సెటైర్లు కేసీఆర్‌ మీదేనా..!

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.....

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...