Home Entertainment Tollywood అఖిల్ ఇప్ప‌టికైనా హిట్టు కొడ‌తాడా?

అఖిల్ ఇప్ప‌టికైనా హిట్టు కొడ‌తాడా?

అక్కినేని అఖిల్ సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చే ముందు ఎంత హంగామా చేశాడో వ‌చ్చాక అంత సైలెంట్ అయిపోయాడు. అంద‌రి హీరోల‌కు భిన్నంగా సినిమాల్లో ఎంట్రీకి ముందే క‌మర్షియ‌ల్ యాడ్ ఫిల్మ్స్‌లో న‌టించి ర‌చ్చ చేసిన అఖిల్ సినిమాల్లోకి వ‌చ్చాక మాత్రం షాపింగ్ మాల్స్ యాడ్స్ మిన‌హాయించి ఒక్క‌టంటే ఒక్క క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో క‌నిపించ‌లేదు. అంత‌లా అత‌ని క్రేజ్ ప‌డిపోయింది. `అఖిల్‌`తో త‌న సినీ జ‌ర్నీని మొద‌లుపెట్టిన అఖిల్ ఆ త‌రువాత చేసిన హ‌ల్లో, మిస్ట‌ర్ మ‌జ్ను ఆశించిన స్థాయి విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయాయి.

ఎక్క‌డుంది లోపం?. అఖిల్ ఓవ‌ర్‌గా ఫీల‌వుతున్నాడా?. తెర‌పై న‌టించ‌డం లేదా?. లేక అఖిల్ న‌టిస్తున్నాడ‌నే ఫీల్‌ని జ‌నాల్లో క‌లిగించ‌డంలో ఫెయిల్ అవుతున్నాడా? అని విశ్లేషించిన నాగ్ కొత్త‌గా అత‌ని బాధ్య‌త‌ల్ని బ‌న్నీవాసుకి అప్ప‌గించారు. స‌క్సెస్‌ల‌లో వున్న బ‌న్నీవాస్ ప్ర‌స్తుతం అఖిల్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ ఇద్ద‌రికి ఈ సినిమా లైఫ్ అండ్ డెత్ స‌మ‌స్య‌గా మారింది. అఖిల్‌కి హిట్టు కావాలి. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి హిట్టు కాదు అత‌నికిది ఫైన‌ల్ కాల్‌. ఇదీ పోయిందో ఇక అతనికి సినిమా ఇచ్చే నాధుడువుండ‌రు.

అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఈ చిత్రాన్నిబొమ్మ‌రిల్లు భాస్క‌ర్ రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే టైటిల్ ని రిలీజ్ చేసిన చిత్ర వ‌ర్గాలు తాజాగా అఖిల్ ఫ‌స్ట్ లుక్ స్టిల్‌ని రిలీజ్ చేశారు. బాధ‌లో చెప్పులు లేకుండా రోడ్డుపై న‌డుస్తున్న రోమియోలా అఖిల్ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. కంప్లీట్‌గా అత‌ని లుక్కే మారిపోయింది. హైద‌రాబాద్‌, అమెరికాలో షూటింగ్ చేశారు. ఈ నెల 15 నుంచి తాజా షెడ్యూల్ మొద‌లుకాబోతోంది. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయిన అఖిల్ హిట్ కొట్టేనా అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...