fbpx
Home Cinema షాలిని, రాజ్ తరుణ్ కు హిట్ ఇస్తుందా

షాలిని, రాజ్ తరుణ్ కు హిట్ ఇస్తుందా

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒక్కటే’. ఈ చిత్రం ఇప్ప‌టికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

మిక్కీ జె.మేయ‌ర సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.ప్లాపుల లో ఉన్న రాజ్ తరుణ్ కెరీర్ ను ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ