Home Cinema ఒకప్పటి హీరోయిన్ లైలా మళ్ళీ సినిమాలోకి రానుందా?

ఒకప్పటి హీరోయిన్ లైలా మళ్ళీ సినిమాలోకి రానుందా?

90 ల కాలంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన చిన్ని కళ్ళ హీరోయిన్ లైలా. ఈమె తెలుగులో శ్రీకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, సూర్య మొదలైన వారి సరసన నటించింది. ఇక ఆమె హవా తగ్గినా తరువాత పెళ్లి చేసుకుని స్థిర పడింది. తాజాగా ఆమె ‘అలీతో సరదాగా’ అనే కార్యక్రమంలో పాల్గొంది.

ఆ సమయంలో ఆమె తిరిగి సినిమాలోకి వస్తున్నట్టు ఒక ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రానికి సంతకం చేసినట్టు చెప్పింది. చాలా కాలం తరువాత తెర పై ఎలాంటి పాత్రలతో మన ముందుకు వస్తుందో చూద్దాం.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ