Home Cinema దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ తేజ్

దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ తేజ్

‘గద్దలకొండ గణేష్’ చిత్రం వరుణ్ కు మంచి పేరే తెచ్చి పెట్టింది. దాంతో ఉత్సాహంగా తన తదుపరి చిత్రాల షూటింగ్ పనుల్లో పడ్డాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి తో మరొక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లో కావడం విశేషం.

ఇప్పటికే వరుణ్ దిల్ రాజు తో ‘F2 ‘ చేసి హిట్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ మరోసారి వరుణ్ తో తన బ్యానర్లో మరొక సినిమా చేయించుకుంటున్నాడు దిల్ రాజు. ఈ సినిమా పూర్తి వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ