Home Entertainment Tollywood కలెక్షన్స్ తగ్గాయి :'వాల్మీకి' 7 రోజుల షేర్

కలెక్షన్స్ తగ్గాయి :’వాల్మీకి’ 7 రోజుల షేర్

గద్దలకొండ గణేష్ 7 రోజుల షేర్

వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ మూడు రోజులు ఎక్కడా డ్రాప్ అవకుండా నిలకడగా కొనసాగటంతో టీమ్ ఆనందంలో మునిగింది .ఆ తర్వాతే అసలు పరీక్ష మొదలైంది.

మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు మిగిల్చే దిసగా సాగుతోందనే ప్రచారం జరిగింది. అందులో నిజం కూడా ఉంది. కానీ ఊహించని విధంగా డ్రాప్ అవటం మాత్రం ఇబ్బందిగా మారింది. కాకపోతే మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో ‘గద్దలకొండ గణేష్’సి సెంటర్లలలో … బాగానే వసూళ్లు రాబడుతున్నాడు.

ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టినా. కానీ, సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం 35 శాతం వసూళ్లు పడిపోయాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం మరో 30 శాతం కలెక్షన్ డ్రాప్ అయ్యింది. గురువారం కూడా ఇదే డ్రాప్ పరిస్థితి కనిపించింది. మరో ప్రక్క ఓవర్‌సీస్‌లో మాత్రం ‘గద్దలకొండ గణేష్’ దారుణంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు సుమారు 60 శాతం కూడా వసూలు కావటం కష్టమైంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.30 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.19.30 కోట్లకు విక్రయించారు. అయితే ఇప్పటికే ఏపీ, తెలంగాణలో రూ.17.03 కోట్లు వసూలైంది. ఇంకో రూ.2.5 కోట్లు వసూలైతే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లంతా ఒడ్డున పడిపోతారు.

ఏరియా షేర్ (కోట్లలో)

——— ————–
నైజాం – రూ. 6.15 కోట్లు
సీడెడ్ – రూ. 2.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.10 కోట్లు
గుంటూరు – రూ. 1.50 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 1.25 కోట్లు
పశ్చిమగోదావరి – రూ. 1.22 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు
నెల్లూరు – రూ. 73 లక్షలు
ఏపీ, తెలంగాణలో మొత్తం – రూ. 17.30 కోట్లు
దేశంలో ఇతర ప్రాంతాల్లో – రూ. 1.10 కోట్లు
ఓవర్‌సీస్ – రూ. 1.5 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా – రూ. 19.63 కోట్లు

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా?

బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. న‌ట‌న రాద‌ని విమర్శ‌లు వినినించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా...

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన...

మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది....

`ఆహా` కోసం సీన్‌లోకి ట్ర‌బుల్ షూటర్!

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెర‌పైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టిక‌ల్‌గా మాత్రం అస్స‌లు...

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...