Home Entertainment Box Office 'వాల్మీకి' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

‘వాల్మీకి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

గద్దలకొండ గణేష్ మూడు రోజుల కలెక్షన్స్

వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రచ్చ రచ్చ చేస్తోంది. సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు వీకెండ్ అంతా వసూళ్లు నిలకడగా కొనసాగటంతో టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ కు ఆనందం కలిగిస్తోంది.

శుక్ర, శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.13.8 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లో కూడా ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు వస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల కు గాను 15.43 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా సి సెంటర్ల వద్ద ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ లుక్ ఉన్న సినిమా ఇదే కావటం కలిసొచ్చింది. ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే…

ఏరియా షేర్ (కోట్లలో)

——— ————–
నైజాం 4.54

సీడెడ్ 2.05

నెల్లూరు 0.55

కృష్ణా 1.07

గుంటూరు 1.23

వైజాగ్ 1.64

ఈస్ట్ గోదావరి 1.03

వెస్ట్ గోదావరి 0.97

మొత్తం ఆంధ్రా మరియు తెలంగాణాలలో 13.08

భారత్ లో మిగతా ప్రాంతాలు 1.00

ఓవర్ సీస్ 1.35

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ 15.43

ఇక ఈ జోరు అక్టోబరు 2న సైరా విడుదల అయ్యేవరకు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా గ్యాంగ్ స్టర్ అవతారంలో వరుణ్ తేజ్.. అద్భుత నటనను ప్రదర్శించాడని ప్రశంసలు అందుతున్నాయి. మొదట ఈ సినిమా పేరు వాల్మీకి అనుకున్నా.. అనివార్య కారణాలతో సినిమా విడుదలకు 6 గంటల ముందు గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చాల్సి వచ్చింది.

Telugu Latest

ఏపీ గ‌వ‌ర్న‌ర్ కోటాలో మ‌ళ్లీ అదే సామాజిక వ‌ర్గం!

శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీ ప‌ద‌వుల భ‌ర్తీపై జ‌గ‌న్ స‌ర్కార్ సీరియ‌స్ గా ప‌నిచేస్తోంది.శ్రావ‌ణ మాసం కూడా ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో స‌ర్కార్ ఆ ప‌నుల‌ను ముమ్మ‌రం చేస్తోంది. ఇప్ప‌టికే పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపీదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ల‌తో...

ఏపీలో క‌రోనా బ‌స్సు..ఆందోళ‌న‌లో ప్రయాణికులు!

ఇటీవ‌లే అదిలాబాద్ కు చెందిన ముగ్గురు వ్య‌క్తులు జేబీఎస్ లో టీఎస్ ఆర్టీసీ బ‌స్సెకి అదిలాబాద్ కి ప్ర‌యాణించిన ఘ‌ట‌న రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ముగ్గురుకి క‌రోనా సోకింద‌ని తెలిసి...

తెలంగాణ బ్రేకింగ్ : కరోనాతో వార్.. కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌ధ్యంలో, కేసీఆర్ స‌ర్కార్ స‌రైన టైమ్‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అస‌లు విష‌యంలోకి వెళితే.. కరోనా బాదితులకు ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఉచితంగా చికిత్స అందించాల‌ని...

గ‌త 24 గంట‌ల్లో.. ఇండియాలో క‌రోనా ప‌రిస్థితి ఇదే..!

భారత్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ, అధికార‌ యంత్రాంగాలు, అన్ని ర‌కాలుగా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా, దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డంలేదు. ఇక గ‌త...

జ‌గ‌న్ కి వ్య‌తిరేకంగా కాపులు..సాధ్య‌మేనా?

కాపుల ఆశాజ్యోతి, కాపు ఉద్య‌మ‌నాయకుడు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం అనూహ్యంగా కాపు ఉద్య‌మ‌నాయ‌కుడిగా త‌ప్పుకుంటు న్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్ధాల క్రితం వంగ‌వీటి రంగ త‌ర్వాత మ‌ళ్లీ కాపు అనే...

English Latest

Who is Ram Charan’s beauty in Acharya?

Speculation is increasing as to who is Mega Power Star Ram Charan's beauty in Acharya. Till recently question marks are on whether Ram Charan...

Nayanatara not interested in revealing secrets

Nayanatara is popular for her bold and powerful performances. Apart from it, she is also renowned for her red hot looks and glamor treat...

Radhe Shyam eyeing big release on an auspicious date

Radhe Shyam is Prabhas's new film in the direction of Radha Krishna who made the flop film Jil with Gopichand. The film will start...

Nitya Menon shocks with her lesbian act

Nitya Menon is known for her girl next door roles and beautiful expressions. Her traditional looks and cute acts endeared herself to all sections...

RGV gunning for Balakrishna

Ram Gopal Varma shares love-hate relations with all the celebrities. In Tollywood he shares love-hate relations with Mega family heroes especially Mega Star Chiranjeevi,...

Actor/Actress/Celebrity