Home Entertainment Box Office 'వాల్మీకి' ' US ప్రీమియర్స్ కలెక్షన్స్

‘వాల్మీకి’ ‘ US ప్రీమియర్స్ కలెక్షన్స్

‘వాల్మీకి’ USలో ప్రీమియర్స్ ఎంత కలెక్ట్ చేసింది

మెగా హీరో వరుణ్ తేజ్.. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో నిన్న రిలీజైన చిత్రం ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) . 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాలో…. తమిళ నటుడు అధర్వ మరో కీలక పాత్ర పోషించారు. శ్రీదేవిగా పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించగా..విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రం యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే…డీసెంట్ గా ఉన్నాయని చెప్పాలి. అక్కడ ట్రేడ్ రిపోర్ట్ ని బట్టి ఈ చిత్రం $84,872 వసూలు చేసింది. 144 లొకేషన్స్ లో చిత్రం విడుదలైంది. అలాగే ఆంధ్రా, తెలంగాణాలలో కూడా బాగానే కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 80 లక్షలు దాకా వసూలు చేసింది. మొత్తం 5 కోట్లు దాకా షేర్ వసూలు చేసింది.

చిత్రం కథ విషయానికి వస్తే..స్ట్రగులింగ్ అసెస్టెంట్ డైరక్టర్ (అధర్వ మురళి) బ్రేక్ కోసం నానా కష్టాలు పడుతూంటాడు. ఈ క్రమంలో అతను ఓ గ్యాంగస్టర్ జీవితంపై సినిమా తియ్యాలని అనుకుంటాడు. అదీ నిజ జీవిత గాధ నుంచి ప్రేరణ పొందాలని గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ) అనే ఓ గ్యాంగస్టర్ జీవితాన్ని దగ్గరగా పరిశీలించాలనుకుంటాడు. అందుకోసం గణేష్ ఉన్న టౌన్ కు వచ్చి అక్కడ గ్యాంగ్ తో కలిసి తిరుగుతూ స్క్రిప్టు రాస్తాడు. అయితే ఈ క్రమంలో గణేష్ కు ఈ విషయం తెలిసిపోతుంది. అక్కడ నుంచి గణేష్ తనపై సినిమా తియ్యటానికి ఒప్పుకుంటాడా…ఏం జరుగుతుంది అనే క్రమంలో కథ జరుగుతుంది.

వరుణ్ తేజ విషయానికి వస్తే గద్దలకొండ గణేష్ గా అదరకొట్టాడు. తమిళ రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న క్యారక్టర్ కంటే విభిన్నంగా వరుణ్ చేసాడు. అలాగే హరీష్ శంకర్, వరుణ్‌ను మాస్ లుక్‌లో సూపర్‌గా చూపించాడని ఫ్యాన్స్ సంబరపడిపోతన్నారు. పూజా హెగ్డే ఉన్నది కొద్ది సేపే అయినా కేక పెట్టించింది, ‘వెల్లువచ్చి గోదారమ్మా’ రీమేక్స్ అందాల ను ఓ రేంజిలో అరబోసింది. మరో ముఖ్య పాత్రలో నటించిన అధర్వ కూడా బాగానే చేశాడు.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్...

గురూజీని లాక్ చేసి పూరి చెప్పిందే నిజం చేశాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడ‌ని పూరి అంత‌టివాడే సెల‌విచ్చారు. అది వాస్త‌వ‌మేనా? అంటే ఇటీవ‌ల త‌న ఎంపిక‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ప్ల‌స్ స‌క్సెస్ రెండూ...

ఫైన‌ల్‌గా బాల‌య్య స్పందించాడు!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. ఈ పేరు చెబితే చాలు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఉలిక్కిప‌డుతున్నాయి. దీన్ని నివారించ‌డం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. దీని ధాటికి సంప‌న్న దేశాలైన ఇట‌లీ, అమెరికా,...

ప్రేమ గువ్వ‌లు విడిపోలేదు.. డిసెంబ‌ర్ లో పెళ్లి బాజా!!

ర‌ణ‌బీర్ క‌పూర్-ఆలియా భ‌ట్ జంట‌ ప్రేమ‌...పెళ్లి వ్య‌వ‌హారంపై నిత్యం క‌థ‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట బ్రేక‌ప్ అయింద‌ని కొంద‌రంటే... ఇప్ప‌టికే సీక్రెట్ పెళ్లి అయిపోయింద‌ని మ‌రికొంద‌రు.. ఇంకొంత మంది పెళ్లికి...

దాడి చేసిన వాళ్ల‌పై గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ వీరంగం!

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశంలో డాక్ట‌ర్లు.. మెడికోలు.. ఆశా వ‌ర్క‌ర్లు.. ఎన్జీవోలు త‌మ ప్రాణాల‌కు తెగించి కొవిడ్-19 వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందిస్తున్న...

క‌ష్టాల్లో నేచుర‌ల్ స్టార్ నాని!

టాలీవుడ్‌లో వున్న మినిమ‌మ్ గ్యారెంటీ హీరో నేచుర‌ల్ స్టార్ నాని. ఈ హీరో ప్ర‌స్తుతం క‌ష్టాల్లో వున్నాడు. ఇటీవ‌ల `జెర్సీ` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత వ‌చ్చిన `గ్యాంగ్ లీడ‌ర్‌`...

చిరంజీవి చిత్రానికి మ‌రో షాక్‌!

కొన్ని సినిమాలు ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవ‌రికీ తెలియ‌దు. అంత సైలేంట్‌గా పూర్తియిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం నిత్యం ఏదో ఒక వివాదంతో ప్రారంభం నుంచి వార్త‌ల్లో నిలుస్తుంటాయి. ప్ర‌స్తుతం...

సీసీసీ నిధికి చేరిన 6 కోట్లు కార్మికుల అకౌంట్లోకి!

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల‌కు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ.....

రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా?

ద‌ర్శ‌క‌ధీర అంటూ జేజేలందుకుంటున్న రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1`...

క‌రోనా సినిమాలు చూడొచ్చు క‌దా శేష్‌?

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావ‌డం గూఢ‌చారి హీరో శేష్ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు గూఢ‌చారి అలాంటి సినిమానే. ఉన్న‌ట్టుండి ప‌రిమిత బ‌డ్జెట్...