Home Entertainment Tollywood ‘సైరా’యుఎస్ ఎ లో నష్టమా,లాభమా?

‘సైరా’యుఎస్ ఎ లో నష్టమా,లాభమా?

‘సైరా’అమెరికాలో బ్రేక్ ఈవెన్ వస్తుందా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది.

మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం..మెల్లిగా వాటిని తట్టుకొని నిలబడి, కలెక్షన్స్ స్టడీ అయ్యింది. ఇప్పటిదాకా $2.27 మిలియన్స్ మాత్రమే సాధించింది. అయితే అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే 3.5 మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అవ్వాలి.

అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిన పరిస్దితుల్లో ఆ మార్క్ ని చేరటం కష్టమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. దాంతో నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. అదే సమంయలో ఈ కలెక్షన్లతో ఓవర్సీస్‌లో రెండు మిలియన్లపైగా వసూళ్లు సాధించిన చిత్రాల క్లబ్బులో ‘సైరా నరసింహారెడ్డి’ చేరింది.

‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చిన క్రేజ్ ఓ రేంజిలో చేసినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం డీలా పడటం డిస్ట్రిబ్యూటర్స్ ని కంగారుపెడుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఆ ఇండస్ట్రీల్లో గట్టి పోటీనే ఎదురైంది. అక్టోబర్ 2న హిందీలో ‘వార్’ విడుదల కాగా.. హాలీవుడ్‌లో ‘జోకర్’ రిలీజయ్యింది. తమిళంలో ‘అసురన్’ విడుదలైంది. ఇలా వరస పెట్టి అనేక పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేయడంతో ‘సైరా’ కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.

Telugu Latest

మూడు నెలల విరామం తర్వాత షూటింగ్‌లో కాజల్‌ ‌!

కరోనా తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు చిత్రీకరణకు కఠినమైన మార్గదర్శకాలు, షరతులు విధించాయి. తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినా సెట్స్‌పైకి వెళ్లేందుకు భయపడుతున్నారు.ఎలా ఉంటుందో చూద్దామని సీరియళ్ల షూటింగ్‌ మొదలు...

కోర్టు తీర్పుల‌పై నిప్పులు చెరిగిన స్పీక‌ర్ త‌మ్మినేని

జ‌గ‌న్ స‌ర్కార్ ఏడాది పాల‌న విష‌యంలో కొన్ని అంశాల్లో ప్రభుత్వం వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. మాజీ సీఎస్ఈ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ్య‌వ‌హారం, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగులు వేయ‌డం, డాక్ట‌ర్ సుధాక‌ర్...

ఎంపీ ర‌ఘురాం పై స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రెబ‌ల్ ఎంపీ ర‌ఘురాంపై వైకాపా అదిష్టానం అన‌ర్హ‌త వేటుకు సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం వైకాపా ఎంపీలంతా ప్ర‌త్యేక విమానంలో ఢీల్లీ వెళ్లి లోక్ స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా తో స‌మావేశం కానున్నారు....

సీఎం జ‌గ‌న్ పై పూరి ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా 1088 - 104, 108 వాహ‌నాల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జెండా ఊపి బుధ‌వారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. గ‌త ప్ర‌భుత్వంలో న‌త్త‌న‌డ‌క‌న సాగిన సేవ‌ల్ని మ‌ళ్లీ...

క‌త్తి మ‌హేష్ కి క‌రోనా అంటే..క‌య్యిమ‌న్నాడు!

హైద‌రాబాద్ లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌ర్నీ చుట్టేస్తోంది. సామాన్య జ‌నం, ప్ర‌జా ప్ర‌తినిధులు, సెల‌బ్రిటీలు, మీడియా ప్ర‌తినిధులు ఇలా ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌లేదు. అంద‌రికీ క‌రోనా అంటుకుంది....

వ‌ర‌ల్డ్ వార్-జీని త‌ల‌పిస్తున్న ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్!

దేశాన్ని ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి కుదిపేస్తోంది. వైర‌స్ బారిన ప‌డే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు తెలుగు రాష్ర్టాల్లో మ‌హ‌మ్మారి విల‌య‌తావ‌డం చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం వైద్యం...

ప్రత్యేక విమానంలో వెళ్లిన వైకాపా మంత్రులు.. ఎలా తిరిగొస్తారో మరి

రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణరాజు వైఖరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎంతటి తలనొప్పిగా మారిందో తెలిసిందే.  కింది స్థాయి నాయకుల నుండి అధినేత వైఎస్ జగన్ వరకు రఘురామరాజు తీరుపై గుర్రుగానే...

ఎంపీ ర‌ఘురాంపై శ‌మ‌ర‌శంఖం పూరించిన వైకాపా

వైకాపా అదిష్టానం రెంబ‌ల్ ఎంపీ రఘురామ‌కృష్ణ‌రాజుపై వేటుకు రంగం సిద్దం చేసిందా? గీత దాటిన ర‌ఘురామ‌పై ఇక వేటేనా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఎంపీ ర‌ఘురాం జ‌గ‌న్ స‌ర్కార్ పై తీవ్ర విమ‌ర్శ‌లు,...

పీకే సహాయం కోరుతున్న వైఎస్ జగన్ ?

2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర ఎలాంటిదో అందరికీ తెలుసు.  భారీ మొత్తం చెల్లించి వైఎస్ జగన్ ప్రశాంత్ కిశోర్ యొక్క ఐప్యాక్ సంస్థ సేవలను వినియోగించుకున్నారు.  ప్రజలను...

త్రిషకు సంబంధించి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌!

కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా మంది టాలీవుడ్  స్టార్ హీరోలు షూటింగులకు రావడానికి  జంకుతున్నారు.  త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్‌కి హాజరవుతోందట.  కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా త్రిష తమిళంలో మాత్రం...

టాప్ స్టోరి: టాలీవుడ్ ని అట్టుడికిస్తున్న కొవిడ్ వైరస్

                         కృష్ణాన‌గ‌ర్ - యూస‌ఫ్ గూడ‌లో 70మందికి వైర‌స్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఒక ర‌క‌మైన సందిగ్ధ ప‌రిస్థితిలో...

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ మెడకు మరో ఉచ్చు.. ఈసారి మరింత గట్టిగా  

ఒకప్పుడు డిజిటల్ మీడియా రంగంలో అగ్రగామిగా వెలుగొందిన టీవీ 9 న్యూస్ ఛానెల్ కొన్నాళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది.  తన కృషితో టీవీ 9ను టాప్ స్థానంలో నిలబెట్టిన రవి ప్రకాష్...

ఆచార్య సెట్స్‌కి చ‌ర‌ణ్.. జ‌క్క‌న్న‌కు టాటా!

ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌ముందే వేరొక షూటింగుకి జాయిన్ కాకూడ‌ద‌న్న‌ది ఓ డీల్. అది జ‌క్క‌న్న రూల్. కానీ ఇప్పుడు ఆ రూల్ కి బ్రేక్ వేసి చ‌ర‌ణ్ నేరుగా ఆచార్య సెట్స్...

రాప్తాడు ఎమ్మెల్యేకు క‌రోనా..తోపురెడ్డి ఫ్యామిలీకి మ‌హ‌మ్మారి

తెలుగు రాష్ర్టాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. అంద‌ర్నీ చుట్టేస్తోంది. క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంటున్నా! క‌రోనాకి అవేం క‌నిపించ‌లేదు. మాన‌వాళిపై వైర‌స్ దాడి య‌ధేశ్చ‌గా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో చాలా మంది పొలిటీష‌న్ల‌ను వైరస్...

నిరుపేదల గుండెల తలుపులు తట్టిన జగన్

చరిత్రను తిరగేసి చూస్తే  ఎందరో రాజులు, చక్రవర్తులు కనిపిస్తారు.  కానీ చంద్రగుప్తుడు, శ్రీకృష్ణదేవరాయలు, శ్రీహర్షుడు, అశోకుడు లాంటి నలుగురైదుగురు మాత్రమే ప్రజల నోళ్ళలో నానుతున్నారు.   స్వాతంత్రం వచ్చాక అనేకమంది ప్రధానులు దేశాన్ని పాలించారు. ...

English Latest

Who is saying ‘Sabhaku Namaskaram’

  Movie lovers are getting excited about the title Sabhaku Namaskaram and are now left to wonder who is doing this film Sabhaku Namaskaram. Sometime...

Sharwa to do a Salman Khan in his next

Sharwanand is going through a string of flops from the last two years and now his close friends, UV Creations have taken the responsibility...

Samantha shocks Allu Arjun

Samantha apart from the hot and glamorous looks is also popular for her exceptional performances. After her marriage, she impressed with her performances in...

Team 47 Days hurt with reviews

A film named 47 Days came out on Zee 5 a few days back. Many slammed the film for its dull narration but this...

Whom is Pawan romancing in Vakeel Sàab

​Power Star Pawan Kalyan's films should have humor, romance, action, and powerful punch dialogues. When Pawan decided to Star in the remake of Bollywood...

Reports on Kathi Mahesh’s Corona scare are fake

Kathi Mahesh is a very controversial actor and director who makes news for all wrong reasons. Today, there is a report being run on...

TDP out to stall Vizag as a capital

Ever since AP CM Jagan announced his government decision about the formation of three capitals, TDP started protesting in Amaravathi stating that the farmers...

Thanks to star heroine, Rashmika got this big offer

Rashmika is also doing great guns these days with back to back projects. By doing a film with Mahesh Babu, the avenues for this...

Nitin’s wedding date and chief guest revealed

Nitin for long has been dreaming of taking his love life with Shalini forward by entering into wedlock. He planned to get married in...

RGV gets Nagnam shock

Maverick director Ram Gopal Varma is the only person who is going great guns during coronavirus and the subsequent lockdown. He unleashed to adult...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show