fbpx
Home Cinema తెలుగు నిర్మాతకు సన్నీ లియోన్ అదిరిపోయే షరతులు

తెలుగు నిర్మాతకు సన్నీ లియోన్ అదిరిపోయే షరతులు

సన్నీ లియోన్ కు దక్షిణాదిన మంచి ఆదరణే ఉంది. ఆమె సినిమాలో ఉంటె చాలు కాసుల వర్షమేనని నిర్మాతలు భావిస్తారు. ఆ విధంగా ఐటెం సాంగ్ ల కోసం ఆమెను సంప్రదిస్తారు. ఈ మధ్య సినిమాలో ప్రధాన పాత్రలకు కూడా సన్నీ సిద్ధమయ్యింది.

ఇక తాజాగా ఆమె తెలుగులో కనిపించడానికి ఒక సినిమాకి ఒప్పుకుందట. కాకపోతే ఆమె షరతులు వింటే అమ్మో అనక మానరు. అవేంటంటే ఆమెకు ముందే బౌండ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టాలట. అందులో నుంచి అక్షరం మార్చినా కుదరదట. తన పాత్ర చిత్రణ మారిస్తే అసలు ఊరుకోదట.

ఇవన్నిటికీ విప్పుకుని సదరు నిర్మాత ఆమెను సినిమాలోకి తీసుకున్నారట. మరి ఆ సినిమా ఏంటో వివరాలు తెలియాలంటే కాస్త ఆగాల్సిందే

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ