fbpx
Home Cinema వాల్మీకి లో సుకుమార్, నితిన్?

వాల్మీకి లో సుకుమార్, నితిన్?

వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక ఈ సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని ఈ నెల 20 న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర అధర్వ ది. ఇందులో అతడు కాబోయే దర్శకుడిగా కనిపించనున్నాడు. అంటే సినీ రంగ ప్రముఖుల చుట్టూ తిరిగే పాత్ర అన్న మాట.

దాంతో వాస్తవికతకు దగ్గరగా ఉండాలని దర్శకుడు సుకుమార్. హీరో నితిన్ మరియు ఒకరిద్దరు హీరోయిన్లు ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాస్త నెగటివ్ ఛాయలున్న పాత్ర చేస్తున్నాడు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’ కు ఇది రీమేక్. మరి చూద్దాం దర్శకుడు హరీష్ శంకర్ ఏ మేరకు చిత్రాన్ని తీర్చిదిద్దాడో.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ