fbpx
Home Cinema శ్రీవిష్ణు 'తిప్ప‌రామీసం' టీజ‌ర్ విడుద‌ల‌

శ్రీవిష్ణు ‘తిప్ప‌రామీసం’ టీజ‌ర్ విడుద‌ల‌

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా తన స్టైల్ కు, తన అభిరుచికి తగ్గ అభిమానులను ఏర్పరుచుకున్న హీరో శ్రీ విష్ణు. అతని సినిమా అంటే ఎదో ఖచ్చితమైన కదా ఉంటుంది, కొత్తదనం ఉంటుంది అనేలా అతని సినిమాలు ఉంటాయి. అతని గత చిత్రం ‘బ్రోచేవారెవరురా’ ఈ కోవలోకి చెందినదే. ఇప్పుడు తన తాజా చిత్రం ‘తిప్పరా మీసం’ టీజర్ విడుదల అయింది.

కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం తిప్ప‌రామీసం. ఇందులో అతని ఆహార్యం అందరినీ ఆకట్టుకుంది. ఇక టీజర్ విషయానికి వస్తే – మందు, సిగ‌రెట్‌, అమ్మాయిలా శత్రువు కూడా వ్య‌స‌న‌మే ఆ వ్య‌స‌నానికి నేనూ బానిస‌నే’ అనే టీజ‌ర్ డైలాగ్‌, దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీ విష్ణు సరసన నిక్కీ తంబోలి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రానికి సిద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ