Home Cinema మరోసారి తెర పై రానా-కాజల్ జోడీ

మరోసారి తెర పై రానా-కాజల్ జోడీ

దర్శకుడు తేజ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఆయనకు మళ్ళీ బ్రేక్నిచ్చింది. ఇక సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కాజల్-రానా జోడీ కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ నేపధ్యంలో మరోసారి వీరు జతకట్టనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, తాజాగా రానా మాఫియా నేపధ్యంలో సాగే ఒక కొరియన్ చిత్రం రైట్లు కొనుగోలు చేసాడట. ఆ సినిమాను దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించనుంది. ఈ సినిమాలో రానా కి జోడీగా కాజల్ నటించనుంది. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె పచ్చ జెండా ఊపిందనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ