fbpx
Home Cinema గ్లామర్ పాత్రలకు సై అంటున్న కొత్త హీరోయిన్

గ్లామర్ పాత్రలకు సై అంటున్న కొత్త హీరోయిన్

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన చాలా మందికి మొదట్లో గ్లామర్ పాత్రలే వస్తాయి. అవి చేసి హిట్లు కొత్తగా ఎప్పటికో వారిలోని ప్రతిభను చూపించగల సినిమాలు వస్తాయి. ఐతే హీరోయిన్ నివేత పెత్తురాజ్ అందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె తెలుగు తెర కు పరిచయమైంది ‘మెంటల్ మదిలో’ అనే సినిమాతో. ఆ పైన ‘చిత్రలహరి’ మరియు ‘బ్రోచేవారెవరురా’ చేసింది.

ఈ రెండిట్లో కూడా ఆమె స్కిన్ షో చేసిందేమీ లేదు. కానీ ఆమె నటనకు స్క్రీన్ ప్రెజన్స్ కు ప్రేక్షకుల మెప్పు పొందింది. అందుకే సరా సరి అల్లు అర్జున్ సినిమాలో మరో కథా నాయికగా ఎంపికైంది. అందుకే తన కెరీర్ ను పరుగులు పెట్టించేందుకు తానూ గ్లామర్ పాత్రలైనా చేయగలని నిరూపించుకోవడానికి తన తాజా ఫోటో షూట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తోంది. ఇది చూసి ఏ నిర్మాత అయినా ఆమె తలుపు తట్టే అవకాశం లేకపోలేదు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ