fbpx
Home Cinema టాలీవుడ్ విలువెంతో చెప్పిన నయన తార

టాలీవుడ్ విలువెంతో చెప్పిన నయన తార

సహజంగా హీరోయిన్లు దక్షిణాదిన పరిచయమై ఇక్కడ అగ్ర హీరోలతో సినిమాలు చేసి కాస్త గుర్తింపు రాగానే బాలీవుడ్ కి ఎగిరి పోతారు. ఆ పైన అక్కడ ప్లాప్లు వస్తే తప్ప ఇక్కడ మొఖం చూడరు. అందుకు తాజా ఉదాహరణ మన ఇలియానా. కానీ దక్షిణాదిన పెద్ద హీరోయిన్ అయినా అద్భుతమైన ఆదరణ ఉన్నా హిందీ వైపు కన్నెత్తి చూడని హీరోయిన్ నయనతార.

నయన్‌ మాత్రం మొదటి నుంచి దక్షిణాది సినిమాలనే నమ్ముకుంది. బాలీవుడ్‌ ప్రస్తావన
వచ్చినప్పుడు ఇక్కడ పనిచేయడమంటే సొంత ఇంట్లో పనిచేస్తున్నంత సౌఖ్యంగా ఉంటుంది అని చెబుతూనే ‘ఏది ఏమైనా టాలీవుడే బెటర్‌. రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చినా ఒక్క హిట్‌ వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు’ అని చెప్పింది నయన్‌. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’, తమిళంలో ‘దర్బార్‌’, ‘బిగిల్‌’ సినిమాలు చేస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ