fbpx
Home Cinema వోగ్ ముఖచిత్రం గా మహేష్ బాబు ఇంకా...

వోగ్ ముఖచిత్రం గా మహేష్ బాబు ఇంకా…

ప్రముఖ ఫాషన్ పత్రిక వోగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పత్రిక ముఖ చిత్రంగా పేరున్న సెలబ్రిటీల ఫోటోలు వేస్తుంటారు. ఈ పత్రిక పై వారి ఫోటో వస్తే అదో గొప్పగా చెప్పుకుంటారు సెలబ్రిటీలు. అంతే కాదు ఇందుకోసం బాగానే చెల్లిస్తుంది కూడా.

ఇదంతా పక్కన పెడితే, ఈ సారి వోగ్ ఇండియా పత్రిక ముఖచిత్రం గా దక్షిణాది నుంచి మాత్రమే ముగ్గురు సెలబ్రిటీలు కనిపించారు. వారు మహేష్ బాబు, నాయన తార, దల్కేర్ సల్మాన్. తెలుగు, తమిళ, మలయాల పరిశ్రమల నుంచి ఒక్కొక్కరుగా ఈ ఫోటో మనకు చెబుతుంది.

ఏది ఏమైనా ఇది చూసుకుని ఆయా తారల అభిమానులు పొంగిపోవడానికి మరో కారణం అయింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ