Home Entertainment Tollywood పవన్ పై ఫేస్‌బుక్‌లో బీజేపీ నేత ప్రేమ కవిత

పవన్ పై ఫేస్‌బుక్‌లో బీజేపీ నేత ప్రేమ కవిత

పవన్ పై ప్రేమ కవిత రాసిన హీరోయిన్

మొదటి నుంచీ నటి, బీజేపీ నేత మాధవీలత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. శ్రీరెడ్డి వివాద సమయంలో ఆయనకు మద్దతుగా సైలెంట్ ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనసేనలో కాకుండా బీజేపీలో చేరినప్పటికీ.. పవన్ కళ్యాణ్‌పై ఆమెకున్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌కు రాసిన ప్రేమ కవితలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కానీ ఆ ప్రేమ కవిత ఇప్పటిది కాదు, 19 ఏళ్ల క్రితం నాటిది. 2000వ సంవత్సరం జూన్ 6న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను రాసుకున్న ప్రేమ కవితను మాధవీలత ఫేస్ బుక్‌లో పంచుకున్నారు.

ఆ ప్రేమ కవిత ఈ విధంగా సాగింది.

‘‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన

హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన

నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన

ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,…. కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను.
దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?

ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?…..?’’ 

Recent Posts

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

బిగ్ న్యూస్‌: ప్ర‌భాస్ 21వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం 20 సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్నియువీ క్రియేష‌న్స్‌తో క‌లిసి గోపీకృష్ణ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తోంది. `సాహో` ఆశించిన...

నాగ‌శౌర్య సినిమాపై అది పుకారేన‌ట‌!

నాగ‌శౌర్య హీరోగా శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఇటీవ‌ల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. కొంత భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే తాజాగా నాగ‌శౌర్య న‌టించిన...

వీడియోటాక్‌: విశ్వ‌క్‌సేన్ హిట్టుకొట్టేలా వున్నాడే!

`ఫ‌ల‌క్‌నుమా దాస్‌` చిత్రంతో హంగామా చేసిన విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `హిట్‌`. కొత్త త‌ర‌హా పోలీస్ క‌థ‌తో ఈ చిత్రం రూపొందిన‌ట్టు తెలుస్తోంది. శైలేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రుహానీశ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది....

అన్న‌పూర్ణ నుంచి మ‌రో ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ?

స్టార్ హీరోల ద‌గ్గ‌రి నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు సొంతంగా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల‌ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. మ‌హేష్ నుంచి సందీప్ కిష‌న్ వ‌ర‌కు ఇలా చాలా మంది హీలు...

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...