fbpx
Home Cinema RX 100 నిర్మాతలతో కార్తికేయ మరో సినిమా

RX 100 నిర్మాతలతో కార్తికేయ మరో సినిమా

హీరో కార్తికేయ రెండో సినిమా RX 100 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హీరో కార్తికేయ కు ఒక గుర్తిమౌ ను ఇచ్చిన సినిమా ఇది. ఇక హీరో కార్తికేయ తాజా సినిమా ‘గుణ 369 ‘ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మళ్ళీ RX 100 నిర్మాతలని నమ్ముకున్నాడు హీరో కార్తికేయ.

ఈ సినిమాతో ఎర్రా శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అశోక్ గుమ్మకొండ నిర్మాత కాగా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రేపు విడుదల చేయనున్నారు. ఈ సారి ఎలాంటి సినిమాతో మన ముందుకు వస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ