fbpx
Home Cinema సురేందర్ రెడ్డి తో సినిమా కోసం ఆ హీరో ప్రయత్నాలు

సురేందర్ రెడ్డి తో సినిమా కోసం ఆ హీరో ప్రయత్నాలు

సహజంగా హీరోలకి హిట్లు, స్టార్డమ్ వచ్చేది దర్శకుల వల్లనే. అందువల్లే సినిమాకు మంచి దర్శకుడు ప్రధానం. ఈ సూత్రం తెలుసు కనుకనే ‘అర్జున్ రెడ్డి’ హిట్ తరువాత టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ సందీప్ రెడ్డి వంగా వెంట పడింది.

ఇప్పుడు తాజాగా ‘సై రా’ చిత్రం హిట్ దిశగా దూసుకెళ్తుండడం వల్ల సురేందర్ రెడ్డి తో పనిచేయాలని ప్లాప్ లలో ఉన్న హీరో నితిన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు అతని తండ్రి, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. చూద్దాం మరి అంతా సజావుగా సాగితే సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమా చేయొచ్చు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ