fbpx
Home Cinema ఎట్టకేలకు విడుదల అవుతున్న ఆది 'జోడి', సెప్టెంబర్ 6 విడుదల

ఎట్టకేలకు విడుదల అవుతున్న ఆది ‘జోడి’, సెప్టెంబర్ 6 విడుదల

కుటుంబ కథా చిత్రాలకి ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి రుజువు చేయబోతున్న చిత్రం ‘జోడి’. ఈ రోజు విడుదలైన ట్రైలర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని హైలెట్ చేసింది. ఆది, శ్రద్ధ ల మద్య అందమైన ప్రేమకథతో పాటు సీనియర్ నటుడు నరేష్ పాత్ర చాలా ఆసక్తిగా కనిపించింది.

పూర్తి ప్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన జోడి సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతుంది. ఈ రోజు విడుదలైన ట్రైలర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని హైలెట్ చేసింది.

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించిన హీరో ఆది, జెర్సీ సినిమాతో పేరు తెచ్చుకున్న శ్రద్ధ శ్రీనాధ్ చుట్టూ తిరిగే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన జోడి అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ