Home Cinema అక్టోబర్ 5 న వస్తున్న గోపీచంద్ చాణక్య

అక్టోబర్ 5 న వస్తున్న గోపీచంద్ చాణక్య

హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘చాణక్య’ విడుదలకి సిద్ధం అయింది. ఈ సినిమా అసలు అక్టోబర్ 2 న విడుదల కానుంది. కానీ అదే రోజున ‘సై రా’ సినిమా విడుదల అవుతుండడంతో సినిమా విడుదలను 5 కు వాయిదా వేశారు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తెలుగు తెర కు పరిచయం అవుతోంది. ఏ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ