fbpx
Home Cinema 'కందిరీగ' దర్శకుడితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం

‘కందిరీగ’ దర్శకుడితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం

కెరీర్ మొదలు పెట్టిన అయిదేళ్ల తరువాత తొలి హిట్ అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘రాక్షసుడు’ లో అతని నటనకు కూడా ప్రశంసలే దక్కాయి. ఈ క్రమంలో అతని తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి ఉంది ప్రేక్షకులకి.

ఆ మధ్యన ‘కందిరీగ’ సినిమాతో హీరో రామ్ కి హిట్ ఇచ్చాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఇతను బెల్లంకొండ కు ఒక మాస్ ఎంటర్టైనర్ కధ చెప్పగా అది నచ్చి ఓకె చేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ