Home Cinema 'సై రా' లో అనుష్క పాత్ర ఇంతేనా?

‘సై రా’ లో అనుష్క పాత్ర ఇంతేనా?

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సై రా’ సినిమా గురించిన చర్చే. ఎందుకంటే ఈ ఏడాది విడుదల కాబోతున్న ఆఖరి భారీ చిత్రం అది కూడా చిరంజీవి నటించండి కావడం ఆసక్తికి కారణం. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్లు అయిన బిగ్ బి, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క మొదలైన వారు ఉన్నారు. అయితే ఈ సినిమాలో అనుష్క ఎలాంటి పాత్ర పోషించి ఉంటుందా అని అనుకుంటుండగా అందిన సమాచారం ఏంటంటే, ‘సై రా’ నరసింహా రెడ్డి కథను గురించి సినిమా ప్రారంభంలో అనుష్క కనిపించి మొదలు పెడుతుందట, ఆ పైన మళ్ళీ చివర్లో ముగింపు చెప్పినప్పుడు కనిపిస్తుందట. ఇది విన్నాకా అయ్యో ఇంతేనా అనుష్క పాత్ర అంటున్నారు అంతా. ఏది ఏమైనా సినిమా చూసేవరకు ఆగాల్సిందే కదూ

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ