fbpx
Home Cinema అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం

అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం

భారతీయ సినిమాలో అమితాబ్ పేరును సువర్ణాక్షరాలతో రాయచ్చు. ఆయన నటన, నట అనుభవం అటువంటివి. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు ఉన్న నటుడు ఆయన. 76 సంవత్సరాల వయసు నటనకు సంబంధించి ఎన్నో సార్లు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు ఇప్పటికే అందుకున్నారు.

ఆయనకు ఫ్రెంచ్ ప్రభుత్వం తమ అత్యున్నత ‘లెజియన్ అఫ్ హానర్’ తో సత్కరించింది. ఇక తాజాగా ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ వార్త ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ