fbpx
Home Cinema మరోసారి న్యూడ్ పాత్రలో అమలా పాల్

మరోసారి న్యూడ్ పాత్రలో అమలా పాల్

ఎప్పుడూ ఎదో ఒక వివాదాల్లో తన పేరు ఉండేలా చూసుకుంటుంది అమల పాల్. ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. దాంతో తెలుగు నాట ఆమెకి వీడ్కోలు చెప్పేసారు. ఇక తన తరువాతి జీవితంలో విడిపోవడం మళ్ళీ సినిమాలోకి వచ్చింది. తమిళ ప్రేక్షకులు ఆమెను ఆదరించారు.

అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ ఉంది. తాజాగా ‘ఆమె’ సినిమాలో నగ్నంగా నటించింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇదే క్రమంలో ఆమెకు తెలుగులో ఒక సీనియర్ హీరో తో జత కట్టే అవకాశం వచ్చింది. అంతే కాకుండా మరో సినిమాలో మళ్ళీ నగ్నంగా నటించే అవకాశం వచ్చిందట. వెంతంటే ఒప్పేసుకున్నానని చెబుతోంది సుందరి.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ