Home Crime ట్యూష‌న్ పేరుతో ఈ టీచ‌రమ్మ పిల్ల‌ల‌కు చెప్పే పాటాలేంటో తెలుసా?

ట్యూష‌న్ పేరుతో ఈ టీచ‌రమ్మ పిల్ల‌ల‌కు చెప్పే పాటాలేంటో తెలుసా?

ప్ర‌స్తుతం స‌మాజం ఎంత దిగ‌జారుతుందంటే రోజు రోజుకీ చాలా హీన‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. చ‌దువు చెప్పే గురువే త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. ఒక‌ప్పుడు మ‌హిళ‌లు ఎంతో సంప్ర‌దాయంగా భార్యా భ‌ర్త‌ల బంధానికి ఎంతో విలువ‌లు ఇస్తూ భ‌ర్త అడుగుజాడ‌ల్లో న‌డిచేవారు. కానీ నేటి త‌రం అలా ఉండ‌డం లేదు. పాశ్చాతిక సాంస్కృతికి అల‌వ‌డి నీచ‌మైన ప‌రిస్థితుల‌కు దిగ‌జారుతున్నారు. ఆడ‌వారు అన్న క‌నీస జ్ఞానం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి మలేషియాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… ఓ మ‌హిళా టీచ‌ర్ ట్యూష‌న్ పేరుతో మైన‌ర్ బాలురుతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌సాగింది.

ట్యూష‌న్ చెబుతాన‌ని ఇంటికి తీసుకెళ్లి ఆ టీచ‌ర‌మ్మ చేసిన వెధ‌వ పనులు వింటే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె భ‌ర్త ఆఫీస్ నుంచి కాస్త ఆల‌స్యంగా రావ‌డంతో ఈమె ట్యూష‌న్ పేరు చెప్పి మైన‌ర్ విద్యార్ధుల‌తో సెక్స్ పాఠాల్ని చ‌దివిస్తోంది. త‌న సుఖం కోసం చిన్న పిల్ల‌ల‌ని కూడా చూడ‌కుండా వాళ్ళ‌తో బ‌ల‌వంతంగా సెక్స్ చేయించి ఆమె శ‌రీర‌క సుఖాన్ని అనుభ‌వించేది. ఇలా ఆమె ఏదో ఒక‌రిద్ద‌రితో కాదు ఏకంగా ఐదుగురి మైన‌ర్ల‌ను ఈ విధంగా చెడ‌గొట్టింది.

దీంతో విష‌యం తెలుసుకున్న భ‌ర్త ఆమెను మందలించాడు. మంచి ప‌ని కాద‌ని బుద్ధి చెప్పి వ‌దిలేమంటూ వాదించాడు. కాని ఆమె భ‌ర్త మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టి త‌ను చేసే ప‌ని తానుచేసుకుంటూ వెళ్ళేది. భ‌ర్త భార్య చేసే అరాచ‌కాల‌ను త‌ట్టుకోలేక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్య‌ప్తు చేప‌ట్టారు. మైనర్ విద్యార్థులతో ఆమె శృంగారానికి సంబంధించిన వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో.. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పాఠాలు నేర్పే గురువుగా పిల్ల‌ల‌కు మంచి ప‌నులు నేర్పించాల్సింది పోయి ఇలాంటి ద‌రిద్ర‌మైన ప‌రిస్థితికి దిగ‌జారిన ఆమె ఉదంతం ఉప్పుడ‌క్క‌డ సంచ‌ల‌నంగా మారింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ రోజు రోజుకి ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌యిపోతున్నాయి. మ‌నిష‌నేవాడు మాన‌వ‌త్వం అనేది ఉండ‌డం లేదు.

Recent Posts

ఇద్ద‌రు క్రాక్‌లు త‌న‌తో ట‌చ్‌లో వున్నార‌ట‌!

క‌రోనా వైర‌స్‌ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. సామాన్యుల నుంచి స్టార్ వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఇంట్లో వుండి కాల‌క్షేపం చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే త్రిష...

అంద‌రిది ఓ దారైతే వ‌ర్మ‌ది మ‌రోదారి!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌నం భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎక్క‌డి జ‌నం అక్క‌డే.. వీఐపీ లేదు, స్టార్ సెల‌బ్రిటీ లేదు..సామాన్యుడు...

కుల‌వృత్తిలో `కేజీఎఫ్` మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. క‌న్న‌డ చిత్రాల్లోనే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఈ...

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...