Home Crime పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి

పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి

పెళ్లై మూడు రోజులు కూడా గడువలేదు. ఆ నవ వధువు కాళ్ళ పారాణి ఆరలేదు. తనతో జీవితం పంచుకోనున్న భర్తతో మనస్సు విప్పి మాట్లాడనే లేదు. ఇంతలోనే హీటర్ రూపంతో ఆ పెళ్లి కూతురు ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది.

సికింద్రాబాద్ కళాసిగూడలో నివసించే పరమేశ్వర్, షీమాదేవిల రెండో కూతురు మనీషా. మనీషాకు ఈ నెల 22న నాంపల్లికి చెందిన కృష్ణ శర్మతో ఘనంగా వివాహం జరిపించారు. వివాహం తర్వాత జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25న మనీషా తన తల్లిగారింటికి వచ్చింది. స్నానం చేసేందుకు హీటర్ వేసి నీళ్లు కాగబెట్టుకుంది.

నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు ప్రయత్నించిన మనీషా  హీటర్ స్విచ్ఛాఫ్ చేయకుండానే హీటర్ ను బయటికి తీసింది. హీటర్ ప్రమాదవశాత్తు మనీషాకు తగిలింది. దీంతో మనీషాకు కరెంట్ షాక్ తగిలింది. ఇంతలోనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మనీషా చనిపోయింది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగి పోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

సుశాంత్ సింగ్ చావు వెనుక ఉంది ఆమేనా  ? 

బాలీవుడ్ లో ఒక అనామకుడు హీరోగా స్టార్ డమ్ సంపాదించడం అంటే మాటలు కాదు. కానీ అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సాధించాడు. చివరికీ అనేక అనుమానాలను అపోహలను మిగిల్చి ఈ లోకం...

ప‌వ‌ర్ స్టార్ మూవీ : గ‌డ్డితింటావా సాంగ్.. షార్ట్ రివ్యూ..!

మిస్ట‌ర్ వివాదం, జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ప‌వ‌ర్ స్టార్ పేరుతో సినిమాని తెర‌కెక్కిస్తూ మ‌రో ర‌చ్చ‌కు తెర‌లేపిన సంగ‌తి తెలిసిందే. వివాదాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన వ‌ర్మ‌, ఈసారి...

ఆంధ్ర ప్రదేశ్ లో ఫోక్సో యాక్టు కింద తొలి ఉరి శిక్ష

చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) సోమవారం ఫోక్సో ఆక్టు కింద ఆంధ్ర ప్రదేశ్ లో ప్రప్రధమంగా ఒకరికి హత్యాచారం నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా కురబల...

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి. మూడవ సారైనా అమలు జరుగుతుందా?

ఏడేళ్ల క్రితం ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్య నిందితులకు మార్చి 3 వ తేదీన ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా కోర్టు...

చి ఛీ ఒక అమ్మాయి అయ్యుండి మ‌రో అమ్మాయిని అలా చేసిందా?

అస‌లు స‌మాజం ఎటు వెళుతుంది అర్ధం కాని ప‌రిస్థితులు నేటి స‌మాజంలో ఏర్ప‌డుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తార‌న్న‌ది అస్స‌లు అర్ధం కావ‌డం లేదు. పూర్వం ఆడ‌వారు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డేవారు అలాంటి...

ట్యూష‌న్ పేరుతో ఈ టీచ‌రమ్మ పిల్ల‌ల‌కు చెప్పే పాటాలేంటో తెలుసా?

ప్ర‌స్తుతం స‌మాజం ఎంత దిగ‌జారుతుందంటే రోజు రోజుకీ చాలా హీన‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. చ‌దువు చెప్పే గురువే త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. ఒక‌ప్పుడు మ‌హిళ‌లు ఎంతో సంప్ర‌దాయంగా భార్యా భ‌ర్త‌ల బంధానికి ఎంతో విలువ‌లు...

11ఏళ్ళ‌కే తండ్రా…అదీ13ఏళ్ళ అమ్మాయితో.. ఇంత దారుణ‌మా…?

టెక్నాల‌జీ పెరుగుతున్న నేప‌ధ్యంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఫోన్ వాడ‌కం అనేది కామ‌న్ అయిపోయింది. ఒక‌ప్పుడు ఫోన్ అనేది కేవ‌లం స‌మాచారాన్ని తెలుసుకోవ‌డం, లేదా అందించ‌డం వ‌ర‌కే ఉండేది. ఫోన్ అంటే కేవ‌లం...

టిక్‌టాక్‌తో మొద‌లెట్టిన స్నేహం చివ‌రికి ఎక్క‌డికి తీసుకెళ్ళిందంటే?

కుటుంబ స‌భ్యులు వేరు స్నేహితులు వేరు. చాలా మంది కుటుంబ స‌భ్యుల‌క‌న్నా స్నేహితుల‌కే ఎక్కువ ప్రాధాన్య‌తిస్తుంటారు. చివ‌రికి మోస‌పోతుంటారు. నిండా మునిగాక‌గాని వాళ్ళకి అర్ధం కాదు వాళ్ళు పోస‌పోయార‌ని ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి...

Telugu Latest

జస్టిస్ ఈశ్వరయ్యపై రక్తి కట్టని నాటకం

ఇది ఏబీఎన్ ఆంద్ర జ్యోతి టీవీ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్. గొప్ప ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఉన్న జస్టిస్...

సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంలో షాకిస్తున్న‌ కొత్త ట్విస్టు

ఆరోజు సుశాంత్ సింగ్ ప్రియురాలు ఫోన్ స్విచ్ఛాఫ్‌ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత ర‌క‌ర‌కాల‌ ట్విస్టులు ఒక్కొక్క‌టి ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని తొలి నుంచి...

మెహ‌ర్.. వినాయ‌క్‌ల‌పై మెగాస్టార్ బంధుప్రీతి నిజమా?

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌కు మెగా బొనాంజ ఆఫ‌ర్ల వెన‌క క‌థేమి? మెగాస్టార్ కి బంధుప్రీతి ఎక్కువా? లేక ప్ర‌తిభావంతుల‌కు, త‌నతో సింక్ అయ్యే అత్యంత‌ స‌న్నిహితుల‌కు అవ‌కాశాలు ఇచ్చి కెరీర్ ని నిల‌బెట్టేందుకు ఎంత రిస్క్...

మెగాస్టార్ తో సోము వీర్రాజు భేటీ..అన్న‌య్య నోట జ‌న‌సేన‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా సోము విర్రాజు నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. తొలిరోజు మీడియా స‌మావేశాల్లో నూత‌న అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో హాట్ టాపిక్ గా నిలిచారు. మూడు రాజ‌ధానుల అంశం స‌హా...

చంద్ర‌బాబు అమ‌రావ‌తి స్కామ్‌‌పై సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ

రాజ‌ధాని పేరుతో ల‌క్ష‌ల కోట్లు కొట్టేయ‌డ‌మెలా? ఆయ‌న ల‌క్ష కోట్లు కొట్టేశార‌న్నారు. ఈయ‌న ఎన్ని ల‌క్ష‌ల కోట్లు కొట్టేయాల‌ని ప్లాన్ గీసారు? ఎవ‌రొచ్చినా కొట్టేయ‌డం కామ‌న్ .. అదొక్క‌టే గ్యారెంటీ.. దోచుకునే దోపిడీ దొంగ...

English Latest

Mythri Movie Makers planning big to make a film with Chiru

Mahesh Babu's new film in the direction of Parasuram was launched in a grand way in Hyderabad with full protection. The film is a...

Maruthi to work with Varun Tej next?

Varun Tej is super high with the success of his new film Gaddalakonda Ganesh. With this good buzz, he is almost completing his new...

Cleared- Alia Bhatt of RRR for this year

Alia Bhatt is doing Rajamouli's RRR and this was big news when the film was announced some time back in Hyderabad. She is yet...

Prabhas gets mobbed in RTA office Hyderabad

Prabhas is a mighty star and his popularity has gone to another level these days and especially after the success of Baahubali and Saaho...

Star hero books an entire flight for his team for film shoot

Akshay Kumar is a man who is doing only his work and is not at all bothered about what others are doing. He was...