Home Cinema శ్రీరెడ్డికి సపోర్ట్ చేసిన టాప్ హీరోయిన్

శ్రీరెడ్డికి సపోర్ట్ చేసిన టాప్ హీరోయిన్

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంలో పలువురికి సంబంధించిన ఫోటోలు, వాట్సాప్ చాట్టింగులు బయట పెట్టి సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. తొలుత కాస్టింగ్ కౌచ్ అంశంపై టాలీవుడ్ లో పోరాటం చేసింది కానీ పవన్ కళ్యాణ్ వివాదంతో అది సర్దుమణిగింది. ప్రస్తుతం చెన్నైలో కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తూ అక్కడే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది శ్రీరెడ్డి.

తాజాగా శ్రీరెడ్డి వివాదంపై స్పందించారు హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా జరేమియా. నాకు ఇలాంటి అనుభవం ఎదురు అవలేదు. ఒకవేళ శ్రీరెడ్డి చెప్పేది నిజమే అయితే అవి బయట పెట్టడానికి చాల ధైర్యం కావాలి. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన వ్యక్తులు బయటకి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించడం కరెక్ట్. అంతేకాదు తప్పు చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పాడాలంటూ ఆశాభావం వ్యక్తం చేసారు.

ఆండ్రియా లేడి ఓరియెంటెడ్ ఫిలిమ్స్ లో ఎక్కువగా నటించింది. కమల్ హాసన్ విశ్వరూపం ౨ లో ఒక కీలక పాత్ర పోషించింది. ఇందులో తన నటన చూసి అభిమానులే కాదు విమర్శకులు సైతం మెచ్చుకున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న శ్రీరెడ్డి అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ వివాదంపై పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంపై సీబీఐ, ఆంధ్రా, తెలంగాణ డీజీపీలకు నోటీసులు జరీ చేసింది హైకోర్టు.

నటి శ్రీరెడ్డి తరపున కాస్టిగ్ కౌచ్ వివాదంపై గోపాలకృష్ణ కళానిధి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం తెలంగాణ, ఆంధ్రా డీజీపీలతో పాటు సీబీఐకి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. శ్రీరెడ్డి చాలాసార్లు నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. దీంతో శ్రీరెడ్డి పోరాటానికి కొంతమేర బలం వచ్చిందనే చెప్పాలి.

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో క్రిష్ సినిమా! రామ్‌నాథ్ కోవింద్‌ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్‌

మ‌న తెలుగువాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్షీ ల‌క్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను...

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు! అస్థానానూ సాగ‌నంపారు!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మైన రాకేష్ అస్థానాపై కేంద్రం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రిని ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ...

ఆ బాబా ఇక జీవితాంతం జైల్లోనే!

అత్యాచారాల బాబాగా గుర్తింపు పొందిన డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ ఇక జీవితాంతం జైల్లోనే గ‌డ‌ప‌నున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో పంచ్‌కులలోని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌ను దోషిగా...

జ‌గ‌న్ లండన్ పర్యటన రద్దు

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. వ‌చ్చేనెల మూడో వారం నాటికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్నందున‌.. పార్టీ శ్రేణుల‌ను స‌మాయాత్తం...

జగన్-కేటీఆర్ భేటీ! టీడీపికి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు దడ

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ప్రాథ‌మిక స్థాయిలో జరిగిన ఓ భేటీ.. తెలుగుదేశంలో కాక పుట్టించింది. వారి నోళ్లకు...

రకుల్ వివాదంలో ఎవరిది తప్పు, తల్లిని లాగటమెందుకు?

ఈ రోజు ఉదయం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ కామెంట్లు, ప్రతీ కామెంట్ల అన్నట్లుగా సోషల్ మీడియాలతో హంగామా మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన...

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా అజ్మీరా రేఖా నాయక్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు అన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో పోచారం ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటి స్పీకర్...

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన‌ అధికారి బ‌దిలీ..ఆయ‌న స్థానంలో!

ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది....

బ్రేకింగ్ :ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

అవును ...యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటారా..మిస్టర్ మజ్ను. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి...

బ్రహ్మానందం ఆపరేషన్, ఆరోగ్యంపై కొడుకు వివరణ.!

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ ని మీడియా వారు కలిసి..వివరాలు అడిగితే ఆయన స్పందించాడు. తన...