Home Tollywood 'సైరా' దెబ్బకు ఆ ఇద్దరు నిర్మాతలు గోల

‘సైరా’ దెబ్బకు ఆ ఇద్దరు నిర్మాతలు గోల

‘సైరా’నే ఆ రెండు సినిమాలను దెబ్బ కొట్టింది!

పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమాలు, మీడియా సినిమాలు ఎందుకైనా మంచిదని ప్రక్కకు తప్పుకుని దారి ఇస్తూంటారు. లేకపోతే పెద్ద సినిమా హోరులో కొట్టుకుపోయే పరిస్దితి ఉంటుంది. అలాగని ప్రతీసారి అలా జరగదు. కొన్ని సార్లు పెద్ద సినిమాలు డిజాస్టర్ అయ్యి చిన్న సినిమాలు వర్కవుట్ అయిన పరిస్దితి కూడా ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే …ఈ దసరాకు రిలీజైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా రెండు సినిమాలకు దెబ్బ కొట్టింది. అందులో మొదటికి కరెక్ట్ గా బ్రేక్ ఈవెన్ వస్తున్న సమయంలో గద్దలకొండ గణేష్ చిత్రం కలెక్షన్స్ కు గండికొట్టి డిస్ట్రిబ్యూటర్స్ మొండి చెయ్యి చూపించింది. అయితే నష్టాలు రానందుకు వాళ్లు సంతోషపడ్డారు.

ఇక మరో చిత్తరం ‘చాణక్య’ ని సరిగ్గా దసరా ముందు విడుదల చేసారు. ‘సైరా’ తెలుగు రాష్ట్రాలలో దుమ్ము రేపుతున్న సమయంలో అలసు ఫామ్‌లో లేని గోపిచంద్‌ చిత్రాన్ని విడుదల చేయడం అతి పెద్ద రిస్క్ అని తెలిసినా ధైర్యం చేసారు. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్న టైప్ లో ఈ రిలీజ్ పెట్టుకున్నారు.

దాంతో రెగ్యులర్ గా గోపీచంద్ స్టామినా మీద ఆధారపడి ..చాణక్య చిత్రానికి సోలో రిలీజ్‌ అయితే వచ్చే వసూళ్లు కూడా రాకుండా పోయాయి. చాణక్య విడుదలని కనీసం ఈ వీకెండ్ వరకు డిలే చేసినట్టయితే సైరా జోరు పూర్తిగా తగ్గిపోయి కాస్త కలిసి వచ్చేది. కానీ సైరా ఇంకా థియేటర్లలో కలెక్షన్స్ కుమ్ముతూండగా దానికి పోటీగా ఎదురెళ్లిన చాణక్య చితికిపోయింది. దానికి తోడు చాణక్య కంటే హిందీ సూపర్‌హిట్‌ వార్‌ డబ్బింగ్ కే ఎక్కువ కలెక్షన్స్ వస్తూ వుండడం మాత్రం మరింత బాధ కలిగించే అంశం.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News