Gallery

Ankitta Sharma, Ankitta Sharmapics, Ankitta Sharma gallery, Ankitta Sharma hot pics, Ankitta Sharma new stills, Ankitta Sharma latest pics,Ankitta Sharma hot pics, Ankitta Sharma...
Kanchan, Kanchan pics, Kanchan stills, Kanchan gallery, Kanchan latest pics, Kanchan photos, Kanchan gallery, Kanchan hot pics, Kanchan images, actress, model, tollywood, bollywood ...
Roopa, Roopa  pics, Roopa  latest pics, Roopa stills, Roopa  hot pics, Roopa  new pics, Roopa  images , Roopa  photos, Roopa gallery, actress, tollywood ...
Amritha Aiyer, Amritha Aiyer pics, Amritha Aiyer stills, Amritha Aiyer photos, Amritha Aiyer latest pics, Amritha Aiyer gallery, Amritha Aiyer images, actress, tollywood, model,...
Ashima Narwal, Ashima Narwal pics, Ashima Narwal latest photos, Ashima Narwal stills, Ashima Narwal gallery, tollywood, model, instagram, Ashima Narwal latest pics, Ashima Narwal...
Simran, Simran pics, Simran gallery, Simran hot pics, Simran stills, Simran latest pics, Simran new pics, Simran images, Simran stills, actress, bollywood, model ...
Home Telugu Movie Review వేటాడండి! - చిరుపై గర్జన - 'సైరా' టీజర్!

వేటాడండి! – చిరుపై గర్జన – ‘సైరా’ టీజర్!

 

వేటాడండి! – చిరుపై గర్జన – ‘సైరా’ టీజర్!

మెగా స్టార్ అభిమాన ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా పీరియడ్ యాక్షన్ మూవీ ‘సైరా’ టీజర్ వచ్చేసింది… ‘చరిత్ర స్మరించుకుంటుంది…ఝాన్సీ లక్ష్మీ బాయి…చంద్ర శేఖర ఆజాద్…భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని… కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు…ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరీ మోగించిన రేనాటి సూర్యుడు…’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిసోవర్ వస్తూంటే, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి గుర్రం మీద రౌద్ర రూపంతో ఆంగ్లేయ సేనలతో హోరా హరీ పోరాడే దృశ్యాలు ఫ్లాష్ అవుతాయి. ‘వేటాడండి!’ …అంటూ బ్రిటిష్ దొర గర్జిస్తూంటాడు. బాణాలూ బల్లేలూ దూసుకురావడం, కత్తులు కటార్లు ఖంగు మనడం, ఫిరంగులు, వాహనాలు పేలడం, హేండ్ టు హేండ్ పోరాటాలు చేయడం…ఒకటేమిటి, సకల యుద్ధ కళలూ చిరంజీవి యమ ఎనర్జిటిక్ గా ప్రదర్శిస్తున్నారు. వందలాది తెల్ల సైన్యాలతో ఏకవ్యక్తి సైన్యంగా తలపడుతున్నారు…

ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేసేలా వున్న ఈ యాక్షన్ టీజర్ లో ఇంకా అమితాబ్ బచ్చన్, నయనతార ల వంటి స్టార్లు పాల్గొన్న దృశ్యాలని మిళితం చేశారు. ఒక నిమిషం 47 సెకన్ల ఈ టీజర్ ని ఎక్కడా స్లో చేయలేదు. కళ్ళప్పగించి చూసే స్పీడుతో, విజువల్ హంగామాతో, భారీ ఎత్తున యాక్షన్ దృశ్యాలతో మెరుపులా మెరిసిపోతుందీ టీజర్…చివర చిరంజీవి గర్జనతో… ‘చరిత్రలో మనం ఉండక పోవచ్చు…కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి!” అంటూ.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ పోరాట యోధుడు, కడప కేంద్రంగా బ్రిటిషు వారిపై పోరాటం చేసిన అమరవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగా స్టార్ చిరంజీవి ఈ టీజర్ తోనే హిట్ కొట్టారు. ఇక అక్టోబర్ 2న మూవీ విడుదల కావడమే ఆలస్యం… తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు ముస్తాబు అవుతోంది. కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్ పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Posts

పవన్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ లుక్‌ , గ్లింప్స్ వచ్చేసింది !

మహాశివరాత్రి పర్వదినాన అభిమానులకి పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. టాలీవుడ్ లో క్రియేటివ్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌ తరహా పాత్రలో ఆయన నటించిన చిత్ర...

G zombie movie review : జీ జాంబీ రివ్యూ & రేటింగ్!

జీ జాంబీ.. ఓ హానెస్ట్ అటెంప్ట్ స్టోరీ:ఓ మెడికల్ ప్రొఫెషనల్స్ టీం ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్ లాంచ్ చేయాలని అనుకుంటుంది. దీనికోసం ఓ ఇంజినీరింగ్ కాలేజీలో పరిశోధనలు ప్రారంభిస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం జంతువులకు...

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

Latest News