దుమ్మురేపుతున్న వైరా టిఆర్ ఎస్ అసమ్మతి పాట (ఆడియో)

పార్టీలు తమకు అనుకూలంగా పాటలు తయారు చేయడం చూసాం కానీ అసమ్మతి వాదులు ఒక పాటను తమ పార్టి అభ్యర్దికే వ్యతిరేకంగా తయారు చెయ్యడం ఎక్కడ జరగి ఉండదు. బహుశా ఇదే ప్రధమం..

ఖమ్మం జిల్లా వైరాలో తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఫై అసమ్మతి తీవ్ర స్థాయికి చేరింది. ఆయనకు టికెట్ ఇచ్చి టిఆర్ఎస్ ఓటమిని చేతులారా తెచ్చిపెట్టుకుంటోందని అసమ్మతివాదులు గత రెండువారాలుగా ధర్నాలు రాస్తారోకోలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అసమ్మతి మదన్లాల్ కు వ్యతిరేకంగా ఆడియో పాటలు తయారు చేసి వదిలారు. ఇది కెసియార్ చెవిన పడుతుందో లేదో… క్లిక్ చేయండి కింద…

 

https://telugurajyam.com/wp-content/uploads/2018/10/టిఆర్-ఎస్-అసమ్మతి-పాట-online-audio-converter.com_.mp3?_=1

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్