చంపేస్తా… టిఆర్ఎస్ గంగుల వార్నింగ్ (వీడియో)

టిఆర్ ఎస్ కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్  బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ ని చంపుతానని బెదిరించారు. బిడ్డా రాజకీయం పక్కన పెడితే నిన్ను వేసేస్తందుకు ఒక్క నిమిషం కాదు ఏమనుకుంటున్నావో అని బెదిరించారు. ప్రజలు తనను గెలిపించారు కాబట్టి ఒపికతో ఉంటే నన్ను గెలుకుతావు… నీ సంగతి చెప్తా ఏమనుకుంటున్నావో… ఒక్కసారి రాజకీయం పక్కకు పెడితే నీవు అవుటే… అంటూ బండి సంజయ్ ను గంగుల కమలాకర్ హెచ్చరించారు. గంగుల కమలాకర్ హెచ్చరించిన వీడియో కింద ఉంది చూడండి.